వైద్య విజ్ఞానం

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వ్య‌క్తుల ప‌ట్ల అనుస‌రించాల్సిన సూచ‌న‌లు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హార్ట్ ఎటాక్ అనేది చెప్ప‌కుండా à°µ‌చ్చే తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌&period; అది à°µ‌చ్చిందంటే à°¸‌à°®‌యానికి స్పందించాలి&period; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వ్య‌క్తి 1 గంట‌లోపు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకోవాలి&period; లేదంటే గుండెకు తీవ్ర‌మైన ముప్పు ఏర్ప‌డుతుంది&period; అయితే హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వ్య‌క్తి à°¦‌గ్గ‌ర్లో ఉండేవారు కింద తెలిపిన విధంగా సూచ‌à°¨‌లు పాటిస్తే హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వ్య‌క్తిని ప్రాణాపాయం నుంచి à°°‌క్షించ‌à°µ‌చ్చు&period; అలాగే వైద్య à°¸‌హాయం అందేవ‌à°°‌కు కాపాడ‌à°µ‌చ్చు&period; గుండెకు కూడా ముప్పు ఏర్ప‌à°¡‌కుండా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వారి à°ª‌ట్ల ఈ సూచ‌à°¨‌లు అనుస‌రించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చినప్పుడు కొంద‌రికి ఎలాంటి à°²‌క్ష‌ణాలు క‌నిపించ‌వు&period; కానీ స్పృహ à°¤‌ప్పి à°ª‌డిపోతారు&period; కొంద‌రికి శ్వాస అంద‌దు&period; ఛాతిలో నొప్పి à°µ‌స్తుంది&period; క‌ళ్లు తిరుగుతాయి&period; తీవ్ర అల‌à°¸‌ట‌గా అనిపిస్తుంది&period; చెమ‌ట‌లు à°µ‌స్తాయి&period; వికారంగా ఉంటుంది&period; కొన్ని సంద‌ర్భాల్లో వాంతులు కూడా అవ్వ‌చ్చు&period; క‌నుక ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఎవ‌రైనా à°¸‌రే ఆల‌స్యం చేయ‌కూడ‌దు&period; వెంట‌నే స్పందించాలి&period; హార్ట్ ఎటాక్ వచ్చిన వ్య‌క్తుల à°µ‌ద్ద ఉండే వారు కూడా వారి à°ª‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వారి à°µ‌ద్ద ఎవ‌రైనా ఉంటే ముందుగా వారు ఆంబులెన్స్‌కు కాల్ చేసి వైద్య à°¸‌హాయం కోసం విజ్ఞ‌ప్తి చేయాలి&period; లేదా వాహ‌నం అందుబాటులో ఉంటే నేరుగా హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; హార్ట్ ఎటాక్ బారిన à°ª‌à°¡à°¿à°¨ వ్య‌క్తుల‌కు శ్వాస à°¸‌రిగ్గా ఆడ‌దు&period; క‌నుక వారిని వెల్లకిలా à°ª‌డుకోబెట్టాలి&period; అనంత‌రం వారికి సీపీఆర్ ఇవ్వాలి&period; దీన్నే Cardiopulmonary Resuscitation అంటారు&period; అంటే హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వ్య‌క్తిని వెల్ల‌కిలా à°ª‌డుకోబెట్టి వారి ఛాతిపై గుండె మీద ఒత్తిడి క‌లిగించాలి&period; పంపు కొట్టిన‌ట్లు చేతుల‌తో ప్రెష‌ర్ క‌లిగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వారికి సీపీఆర్ తోపాటు నోట్లో నోరు పెట్టి కృత్రిమంగా శ్వాస‌ను అందివ్వాలి&period; దీంతో à°¶‌రీరానికి ఆక్సిజ‌న్ అందుతుంది&period; ప్రాణాపాయ స్థితి à°¤‌లెత్త‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66521 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;heart-attack&period;jpg" alt&equals;"what to follow if someone gets heart attack " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సీపీఆర్ ఇవ్వ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; గుండెపై ఒత్తిడి à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; గుండె ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది&period; వైద్య à°¸‌హాయం అందే à°µ‌à°°‌కు వ్య‌క్తిని à°°‌క్షించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఆటోమేటెడ్ ఎక్స్‌ట‌ర్న‌ల్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే దాని ద్వారా&period;&period; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వ్య‌క్తుల‌ను రక్షించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బాధిత వ్య‌క్తికి సీపీఆర్‌&comma; కృత్రిమ శ్వాస ఇస్తూ అత‌న్ని మాట్లాడించేందుకు à°¯‌త్నించాలి&period; à°®‌నం చెప్పే మాట‌లు విన‌à°¬‌డుతున్నాయో&comma; లేదో అడిగి తెలుసుకోవాలి&period; దీని à°µ‌ల్ల‌ స్పృహ à°¤‌ప్పారా&comma; లేదా అన్న విష‌యాన్ని నిర్దారించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎట్టి à°ª‌రిస్థితిలోనూ బాధిత వ్య‌క్తి à°¶‌రీరాన్ని అటు ఇటు క‌దిలించ‌కూడ‌దు&period; స్థిరంగా ఉంచాలి&period; అలాగే మెడ‌ను కూడా అటు&comma; ఇటు తిప్ప‌కూడ‌దు&period; దీంతో ప్రాణాపాయం à°¤‌ప్పుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సీపీఆర్ చేసినా&comma; కృత్రిమ శ్వాస అందించినా బాధిత వ్య‌క్తిలో క‌à°¦‌లిక లేక‌పోతే à°¤‌à°²‌ను&comma; గ‌డ్డాన్ని కింద‌కు&comma; పైకి క‌దిలించాలి&period; దీంతో శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకి తొల‌గిపోతుంది&period; శ్వాస అంది బాధిత వ్య‌క్తి స్పృహ‌లోకి à°µ‌స్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఛాతిపై 30 సార్లు రెండు చేతుల‌తో సీపీఆర్ చేయాలి&period; 5 సైకిల్స్‌లో ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలి&period; ఒక్కో సైకిల్‌కు 6 సార్లు సీపీఆర్ ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక్కో సైకిల్ సీపీఆర్‌ను పూర్తి చేశాక &lpar;6 సార్లు సీపీఆర్ చేశాక‌&rpar; నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాస‌ను అందించాలి&period; అలా 5 సార్లు చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వ్య‌క్తి స్పృహ‌లోకి à°µ‌స్తే ప్రాణాపాయం à°¤‌ప్పిన‌ట్లేన‌ని అనుకోవాలి&period; స్పృహలోకి à°µ‌చ్చినా&comma; రాకున్నా వీలైనంత త్వ‌à°°‌గా వైద్య à°¸‌హాయం అందించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts