mythology

దేవుడు ఉన్నాడా.. లేడా.. అన్న ధ‌ర్మ‌రాజు ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ భూ ప్రపంచంలోని జీవరాశిని భగవంతుడు సృష్టహించాడు&period;&period;అందుకే భగవంతుడు జనాలను నిత్యం కాపాడుతాడని పురాణాలు చెబుతాయి&period;&period;కంటికి కనిపించడు&period;&period;కానీ సృష్టిని ఏలతాడు అని నమ్ముతారు&period;&period;ఆయనను గుర్తించడం అంత సులభం కాదు&period; అందరూ భగవంతుడిని చూడలేరు&period; మన కళ్లకు కనిపించనంత మాత్రాన దేవుడు లేడని కాదు&period; భగవంతుడు ప్రతిచోటా ఉన్నా మన కళ్లకు కనిపించడు&period; భగవద్గీతలో శ్రీకృష్ణుడే దీనికి సమాధానం చెప్పాడు&period; యోగమాయతో నన్ను నేను కప్పుకోవడం వల్ల&comma; నేను అందరికీ కనిపించనని&comma; ప్రజలు నన్ను భగవంతునిగా గుర్తించలేరని శ్రీకృష్ణుడు తెలిపాడు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాండవుల కథలోకి వస్తే&period;&period;ఒకసారి పాండవులు రాజసూయ యాగం చేస్తున్నారు&period; ఆ యాగంలో పాల్గొనేందుకు రాజులు&comma; చక్రవర్తులు&comma; ఎందరో మహర్షులు దూరప్రాంతాల నుంచి వచ్చారు&period; వారందరితో మాట్లాడుతూ ధర్మరాజు తాను ఇప్పటి వరకు భగవంతుడిని చూడలేదు అని అంటాడు&period; ఇది విన్న నారద మహర్షి ఈ సమావేశంలో ప్రపంచాన్ని సృష్టించిన భగవానుడు ఉన్నాడని చెప్పాడు&period;&period; అవునా నేను చూడలేదే అంటూ పరిహాసం ఆడతాడు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86261 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;dharm-raju&period;jpg" alt&equals;"dharma raju question on gods existence " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి చాలా రోజులు జీవించాడు&period; అయినప్పటికీ&comma; ఆయనను ఎవరూ పరమాత్మ స్వరూపంగా గుర్తించలేకపోయారు&period; శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపమని వారెవరికీ తెలియదు&period; పాండవులు కృష్ణుడిని కేవలం తమ మామగారి కొడుకుగా మాత్రమే భావించేవారు&period; తన గురించి వివరించబోయిన నారద మహర్షిని మౌనంగా ఉండమని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు&period; అయితే&comma; నారదుడు మాత్రం పాండవులకు శ్రీకృష్ణుడి లీలా వైభవం గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు… అదే విధంగా చివరి వరకు ఉన్నాడని చరిత్ర చెబుతుంది&period;&period;ఇక నార‌à°¦‌ ముని కూడా అందుకు తగ్గట్లు అబద్దాలు చెప్పాడు&period;&period;యుధిష్ఠిరుడు ఆత్మ జ్ఞానం వివరించమని అడిగినప్పుడు&comma; శ్రీకృష్ణుడు&period;&period; నా శక్తితో నేను మానవ శరీరంలో అవతరించాను అని సమాధానమిచ్చాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నన్ను కేవలం మనిషిగా భావిస్తూ&comma; విస్మరించే వారు మూర్ఖులు అని తెలిపాడు&period; దేవతలకు మూలం నేనే అనే సత్యాన్ని వివరిస్తాడు&period; స్వర్గం నా తల&comma; సూర్యచంద్రులు నా కళ్లు&comma; బ్రహ్మం నా నోరు&comma; గాలి నా శ్వాస&comma; 8 దిక్కులు నా బాహువులు&comma; నక్షత్రాలు నా ఆభరణాలు&comma; ఆకాశం నా హృదయం&period; నాకు ఒకటి కాదు వేల తలలు&comma; వేల ముఖాలు&comma; వేల కళ్లు&comma; వేల చేతులు&comma; వేల కాళ్లు ఉన్నాయి&period; నేను విశ్వాన్ని నిర్వహిస్తాను అని కృష్ణుడు చెప్తాడు&period;&period; శ్రీకృష్ణుని మాటలు విన్న యుధిష్ఠిరుడు తాను ఇంతకాలం భగవంతునితో ఉన్నానని గ్రహించాడు&period; యాగ సందర్భంగా అజ్ఞానంతో తాను మాట్లాడిన మాటలకు క్షమాపణలు కోరతాడు&period;&period; అది అసలు కథ&period;&period; ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతారా&quest;<&sol;p>&NewLine;

Admin

Recent Posts