ఆధ్యాత్మికం

చీక‌టి ప‌డ్డాక ఇంటిని ఎందుకు శుభ్రం చేయ‌కూడ‌దు.. అసలు కార‌ణం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన పెద్దలు చెప్తూ ఉంటారు&comma; చీకటి పడ్డాక ఇల్లుని శుభ్రం చేయకూడదని&period;&period; ఎందుకు చీకటి పడిన తర్వాత ఇల్లు తుడవకూడదు దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; నిజానికి రాత్రిపూట ఇల్లుని తుడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని పెద్దలు చెప్పడం జరుగుతుంది&period; చీకటి పడ్డాక ఇల్లు తుడిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదా&period;&period;&quest; లక్ష్మీదేవి వెళ్లి పోతుందా అనే విషయాన్ని చూస్తే చీకటి పడ్డాక ఇంటిని అసలు క్లీన్ చేయకూడదు చీకటి పడక ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి&period; చీకటి పడక ముందు ఇంటిని క్లీన్ చేస్తే బంగారం లేదంటే విలువైన వస్తువులు కింద పడితే మనం వాటిని చూడకుండా బయట పడేసే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చీకటి పడకముందే వెల్తురు ఉన్నప్పుడు ఇంటిని తుడుచుకుంటూ ఉండాలి&period; లేకపోతే ఇలాంటివి పోతాయి&period; ఈ కారణంగానే పెద్దలు చీకటి పడక ముందు ఇల్లుని తుడుచుకోవాలి అని చెప్పేవాళ్లు&period; చీకటి పడకముందు తల దువ్వుకుంటే మంచిది&period; చీకటి పడ్డాక తల దువ్వుకుంటే జుట్టు అన్నిట్లో పడుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86257 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sweeping&period;jpg" alt&equals;"why we should not sweep our home after sunset " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు ఎక్కడ రాలిందనేది కూడా మనకి కనపడదు అన్నంలోకి కూడా అది రావచ్చు&period; దీపాలు పెట్టే సమయంలో నిద్ర పోకూడదని కూడా పెద్దలంటూ ఉంటారు ఇలా చేయడం వలన దరిద్రం వస్తుందని అంటారు కానీ నిజానికి మనం సాయంత్రం ఆరు గంటలకి నిద్రపోతే రాత్రి పడుకోలేము అందుకని పెద్దలు ఇలా కండిషన్స్ పెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts