mythology

మ‌నిషి మ‌ర‌ణం త‌రువాత ఆత్మ ఏం చేస్తుంది.. ఎక్క‌డికి పోతుంది.. చ‌క్క‌గా వివ‌రించారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషి పుట్టుక‌&comma; చావు&period;&period; అనేవి à°®‌నిషి చేతిలో ఉండ‌వు&period; à°®‌నిషి క‌డుపులో పిండంగా à°ª‌డ్డ à°¤‌రువాత అత‌ని à°­‌విష్య‌త్తు నిర్ణ‌à°¯‌à°®‌వుతుంది&period; అత‌ను ఏమ‌వ్వాల‌నుకునేది ముందుగానే నిర్ణ‌యించ‌à°¬‌డుతుంది&period; అయితే ఇంత à°µ‌à°°‌కు అంద‌రికీ తెలిసిన విష‌à°¯‌మే&period; కానీ à°®‌నిషి చనిపోయిన à°¤‌రువాత అస‌లు ఏం జ‌రుగుతుంది&period;&period; అత‌ని ఆత్మ ఏం చేస్తుంది&period;&period; ఎక్క‌డికి వెళ్తుంది&period;&period; అన్న సందేహాలు చాలా మందికి à°µ‌స్తుంటాయి&period; దీనికి సంబంధించి అనేక క‌à°¥‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి&period; అయితే ఇందుకు గ‌రుడ పురాణంలో చ‌క్క‌గా వివ‌à°°‌à°£ కూడా ఉంది&period; ఆ విష‌యాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషి ఆయువు తీరిన వెంట‌నే à°¯‌à°®‌పాశం à°µ‌స్తుంది&period; ఆ పాశం à°®‌నిషి ఆత్మ‌ను à°¬‌à°¯‌ట‌కు తీస్తుంది&period; à°®‌నిషి ఆత్మ ఒక à°ª‌ట్టాన à°¬‌à°¯‌ట‌కు రాదు&period; à°µ‌చ్చేందుకు మొండికేస్తుంది&period; అయినా à°¸‌రే à°¯‌à°®‌పాశానికి తిరుగు ఉండ‌దు&period; క‌నుక పాశం ప్ర‌యోగించ‌à°¬‌à°¡à°¿à°¨ వెంట‌నే ఆత్మ à°¶‌రీరం నుంచి à°¬‌à°¯‌టకు à°µ‌చ్చేస్తుంది&period; అది బొట‌à°¨ వేలి సైజులో ఉంటుంది&period; ఇక ఆత్మ à°¶‌రీరం నుంచి à°¬‌à°¯‌ట‌కు వచ్చిన వెంట‌నే à°¯‌à°®‌పురికి వెళ్తుంది&period; అక్క‌à°¡ 2 ఘ‌à°¡à°¿à°¯‌à°² పాటు ఉంటుంది&period; ఆ à°¤‌రువాత à°®‌ళ్లీ à°¶‌రీరం à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌స్తుంది&period; అక్క‌డే తిరుగుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57650 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;soul&period;jpg" alt&equals;"what happens to soul after death where it goes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆత్మ శరీరం à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చి అంతా తిరుగుతూ చూస్తుంటుంది&period; à°¤‌à°¨ మృత‌దేహాన్ని చూసేందుకు ఎవ‌రు à°µ‌చ్చారు&period;&period; à°¤‌à°¨ గురించి ఎవ‌రు ఏం మాట్లాడుకుంటున్నారు&period;&period; అన్న విష‌యాల‌ను ఆత్మ à°ª‌రిశీలిస్తుంది&period; అయితే ఆ à°¸‌à°®‌యంలో à°®‌నం చ‌నిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడ‌రాదు&period; చ‌నిపోయిన వ్య‌క్తి ఎంత‌టి పాపాలు చేసినా à°¸‌రే అత‌ని ఆత్మ అక్క‌డే ఉంటుంది క‌నుక ఆ à°¸‌à°®‌యంలో à°®‌నం అత‌ని గురించి చెడుగా మాట్లాడ‌రాదు&period; ఇక మృత‌దేహాన్ని శాస్త్రోక్తంగా à°¦‌à°¹‌నం చేసిన à°¤‌రువాత 11 రోజుల à°µ‌à°°‌కు ఆత్మ ఆ ఇంట్లోనే కుటుంబ à°¸‌భ్యుల à°®‌ధ్యే ఉంటుంది&period; à°¤‌à°¨ గురించి à°¤‌à°¨ కుటుంబ à°¸‌భ్యులు&comma; బంధువులు&comma; స్నేహితులు&period;&period; ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడుకుంటున్నారు&period;&period; à°¤‌à°¨‌కు చేయాల్సిన క‌ర్మ‌లు ఎవ‌రు ఎలా చేస్తున్నారు&period;&period; పిండం ఎలా పెడుతున్నారు&period;&period; చ‌నిపోయాక అస‌లు à°¤‌à°¨‌ను à°ª‌ట్టించుకుంటున్నారా&period;&period; లేదా&period;&period; అన్న విష‌యాల‌ను ఆత్మ à°ª‌రిశీలిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11 రోజుల à°¤‌రువాత పెద్ద క‌ర్మ అనంత‌రం ఆత్మ à°®‌ళ్లీ à°¯‌à°®‌పురికి వెళ్తుంది&period; అక్క‌à°¡ ఆత్మ‌కు శిక్ష‌లు ఉంటాయి&period; ఆ à°¤‌రువాత ఆత్మ à°®‌ళ్లీ ఇంకో జీవిలోకి ప్ర‌వేశ‌పెట్ట‌à°¬‌డుతుంది&period; ఇలాంటి సంద‌ర్భంలో తిరిగి అదే ఇంట్లోనే చ‌నిపోయిన ఆ వ్య‌క్తి à°®‌ళ్లీ పుట్టేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; కానీ ఇందుకు నియ‌మాలు కూడా ఉంటాయి&period; ఇక ఆత్మ‌à°¹‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు మాత్రం ప్రేతాత్మ‌లుగా మారుతాయి&period; వారికి క‌ర్మ చేసినా à°¸‌రే వారు ప్రేతాత్మ‌లుగానే చాలా కాలం పాటు ఉంటారు&period; వారు à°¤‌à°® à°¤‌ప్పు తెలుసుకున్నాక అప్పుడు వారి ఆత్మ‌à°²‌ను ఇంకో జీవిలోకి పంపిస్తారు&period; ఇలా గ‌రుడ పురాణంలో ఆత్మ‌à°² గురించి వివ‌రించ‌à°¬‌డింది&period; చ‌నిపోయాక ఆత్మ ఏం చేస్తుంది&period;&period; ఎక్క‌à°¡‌కు వెళ్తుంది&period;&period; అన్న వివ‌రాలు అందులో ఇంకా క్షుణ్ణంగా వివ‌రించ‌à°¬‌డ్డాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts