Aadavallu Meeku Joharlu Movie Review : ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ రివ్యూ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aadavallu Meeku Joharlu Movie Review &colon; à°¶‌ర్వానంద్‌&comma;à°°‌ష్మిక మంద‌న్న‌లు హీరో హీరోయిన్లుగా ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చిన చిత్రం&period;&period; ఆడ‌వాళ్లు మీకు జోహార్లు&period; ఈ సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది&period; à°ª‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ జోన‌ర్‌లో ఈ సినిమాను తెర‌కెక్కించారు&period; అయితే à°µ‌రుస ఫ్లాప్‌à°²‌తో ఇబ్బందులు à°ª‌డుతున్న à°¶‌ర్వానంద్‌కు ఈ సినిమా అయినా హిట్‌ను అందించిందా&period;&period; లేదా&period;&period; అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10600" aria-describedby&equals;"caption-attachment-10600" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10600 size-full" title&equals;"Aadavallu Meeku Joharlu Movie Review &colon; ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ రివ్యూ&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;Aadavallu-Meeku-Joharlu-Movie-Review&period;jpg" alt&equals;"Aadavallu Meeku Joharlu Movie Review " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-10600" class&equals;"wp-caption-text">Aadavallu Meeku Joharlu Movie Review<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°¥‌&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరు &lpar;à°¶‌ర్వానంద్‌&rpar;కు à°µ‌à°¯‌స్సు మీద à°ª‌డుతుంటుంది&period; కానీ పెళ్లి కాదు&period; à°¤‌à°¨ కుటుంబ à°¸‌భ్యులు ఏ సంబంధం తెచ్చినా అత‌ను రిజెక్ట్ చేస్తుంటాడు&period; ఈ క్ర‌మంలోనే ఆద్య &lpar;à°°‌ష్మిక మంద‌న్న‌&rpar;తో అత‌నికి పరిచ‌యం అవుతుంది&period; అయితే అప్ప‌టి à°µ‌à°°‌కు పెళ్లి అంటే రిజెక్ట్ చేసిన చిరు&period;&period; à°°‌ష్మిక మంద‌న్న‌ను చూడ‌గానే ప్రేమ‌లో à°ª‌డిపోతాడు&period; à°®‌à°°à°¿ చివ‌à°°‌కు అత‌ని ప్రేమ à°«‌లించిందా &quest; పెళ్లి చేసుకున్నాడా &quest; అందుకు అత‌ను ఎలాంటి కష్టాలు à°ª‌డ్డాడు &quest; అన్న వివ‌రాలు తెలియాలంటే&period;&period; సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో చాలా మంది à°¨‌టీన‌టులు ఉన్నారు&period; వారంద‌రూ à°¤‌à°® పాత్ర‌ల్లో బాగానే à°¨‌టించారు&period; అనేక చోట్ల కామెడీ సీన్లు ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా à°¨‌వ్విస్తాయి&period; ఆద్య కోసం చిరు à°ª‌డే క‌ష్టాలు à°¨‌వ్వు తెప్పిస్తాయి&period; ఈ మూవీని పూర్తి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కించారు&period; క‌నుక ఫ్యామిలీ అంద‌రూ క‌à°²‌సి ఈ సినిమా చూడ‌à°µ‌చ్చు&period; à°ª‌క్కా ఎంట‌ర్‌టైన్‌మెంట్ à°²‌భిస్తుంది&period; ఈ సినిమాతో à°¶‌ర్వానంద్‌కు రిలీఫ్ à°µ‌చ్చిన‌ట్లే అనిపిస్తోంది&period; సినిమా ట్విట్ట‌ర్ రివ్యూ ప్ర‌కారం&period;&period; బాక్సాఫీస్ à°µ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంటుంద‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ సినిమాలు గ‌తంలో ఎన్నో à°µ‌చ్చాయి&period; à°¶‌ర్వానంద్ కూడా అలాంటి చిత్రాల్లో à°¨‌టించాడు&period; అవి హిట్ అయ్యాయి&period; అందుక‌నే అత‌ను à°®‌ళ్లీ అదే జోనర్‌ను నమ్ముకున్న‌ట్లు తెలుస్తోంది&period; ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాలో à°¬‌à°²‌మైన క‌à°¥ ఉంటే à°ª‌క్కా హిట్ గ్యారెంటీ&period; దీంతోపాటు చాలినంత కామెడీ ఉండాలి&period; అవి రెండూ ఈ సినిమాలో దండిగా ఉన్న‌ట్లు సినిమా ట్రైల‌ర్‌ను చూస్తేనే అర్థ‌మైంది&period; క‌నుక à°¶‌ర్వానంద్ చాలా రోజుల à°¤‌రువాత à°®‌ళ్లీ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లో à°ª‌డ్డాడ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక మొత్తంగా చెప్పాలంటే&period;&period; ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా&period;&period; ఫ్యామిలీ అంద‌రూ క‌à°²‌సి చూడాల్సిన మూవీ&period;&period;&excl;<&sol;p>&NewLine;

Editor

Recent Posts