Aloo Rice : ఎంతో రుచిక‌ర‌మైన ఆలు రైస్‌.. ఇలా చేశారంటే మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Rice &colon; à°®‌నం అన్నంతో à°°‌క‌à°°‌కాల వెరైటీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అన్నంతో చేసే వెరైటీలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; అన్నంతో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో ఆలూ రైస్ కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌à°²‌ను ఉప‌యోగించి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా à°¸‌à°®‌యం కూడా à°ª‌ట్టదు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ఆలూ రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 6 టేబుల్ స్పూన్స్&comma; క్యూబ్స్ లా à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; దంచిన యాల‌కులు &&num;8211&semi; 2&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు -అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అన్నం &&num;8211&semi; ఒక క‌ప్పు బియ్యంతో వండినంత‌&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°¤‌రుము &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31717" aria-describedby&equals;"caption-attachment-31717" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31717 size-full" title&equals;"Aloo Rice &colon; ఎంతో రుచిక‌à°°‌మైన ఆలు రైస్‌&period;&period; ఇలా చేశారంటే మొత్తం తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;aloo-rice&period;jpg" alt&equals;"Aloo Rice recipe in telugu very easy to make and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31717" class&equals;"wp-caption-text">Aloo Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; మిరియాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; జీడిప‌ప్పు&comma; క‌రివేపాకు&comma; అల్లం à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు రంగు మారిన à°¤‌రువాత అన్నం&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము&comma; కొత్తిమీర‌&comma; వేయించిన బంగాళాదుంప ముక్క‌లు వేసి అన్నం వేడిగా అయ్యే à°µ‌à°°‌కు క‌లుపుతూ వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివ‌à°°‌గా à°®‌రికొద్దిగా కొత్తిమీర‌&comma; మిరియాల పొడి వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఆలూ రైస్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అన్నంతో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఆలూ రైస్ ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts