Basbousa Cake : ఓవెన్ లేకుండా ఎవ‌రైనా ఈజీగా చేయ‌గ‌లిగే కేక్ ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Basbousa Cake &colon; à°®‌à°¨‌కు బేక‌రీల‌ల్లో à°²‌భించే కేక్ వెరైటీల‌ల్లో బుస్బుసా కేక్ కూడా ఒక‌టి&period; ఈ కేక్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా&comma; చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; అయితే చాలా మంది ఈ కేక్ ను ఇంట్లో à°¤‌యారు చేసుకోవ‌డం వీలు కాద‌ని అనుకుంటూ ఉంటారు&period; కానీ ఒవెన్ లేక‌పోయినా కూడా ఇంట్లోనే చాలా సుల‌భంగా కేక్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ కేక్ ను à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; వంట‌రాని వారు కూడా ఈ కేక్ ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; బేక‌రీ స్టైల్ బుస్బుసా కేక్ ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌స్బుసా కేక్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచ‌దార &&num;8211&semi; అర‌క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మైదాపిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; క‌రిగించిన à°¬‌ట‌ర్ &&num;8211&semi; 1&vert;&sol;3 క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; వెనీలా ఎసెన్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47670" aria-describedby&equals;"caption-attachment-47670" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47670 size-full" title&equals;"Basbousa Cake &colon; ఓవెన్ లేకుండా ఎవ‌రైనా ఈజీగా చేయ‌గ‌లిగే కేక్ ఇది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;basbousa-cake&period;jpg" alt&equals;"Basbousa Cake recipe how to make this in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47670" class&equals;"wp-caption-text">Basbousa Cake<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ సిర‌ప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచ‌దార &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌స్బుసా కేక్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో పంచ‌దార వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత à°°‌వ్వ కూడా వేసి à°®‌రోసారి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మైదాపిండి&comma; à°¬‌ట‌ర్&comma; ఉప్పు&comma; పాలు పోసి క‌à°²‌పాలి&period; దీనిని విస్క‌ర్ తో ఒకే దిశ‌లో అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వంట‌సోడా&comma; బేకింగ్ పౌడ‌ర్&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు పెద్ద గిన్నెలో స్టాండ్ ను ఉంచి దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వెడ‌ల్పుగా ఉంటే కేక్ గిన్నెను తీసుకుని ముందుగా నూనె రాసుకోవాలి&period; à°¤‌రువాత మైదాపిండితో à°¡‌స్టింగ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కేక్ మిశ్ర‌మాన్ని వేసి బుడ‌గ‌లు లేకుండా ట్యాప్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ గిన్నెను ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 25 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌à°¸‌à°°‌మైతే à°®‌రో 2 నుండి 3 నిమిషాల పాటు బేక్ చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని గిన్నెను à°¬‌à°¯‌ట‌కు తీయాలి&period; à°¤‌రువాత షుగ‌ర్ సిర‌ప్ కోసం గిన్నెలో పంచ‌దార‌&comma; నీళ్లు&comma; దాల్చిన చెక్క వేసి వేడిచేయాలి&period; పంచ‌దార క‌రిగి సిర‌ప్ à°®‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కేక్ అంచుల‌ను గిన్నె నుండి వేరు చేసుకోవాలి&period; à°¤‌రువాత కేక్ ను ముక్క‌లుగా క‌ట్ చేసుకుని దానిపై గార్నిష్ కోసం బాదంప‌ప్పును ఉంచిన à°¤‌రువాత కేక్ పైన అంచుల చుట్టూ షుగ‌ర్ సిర‌ప్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత కేక్ ను ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; లేదంటే 2 గంట‌à°² పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ à°¤‌రువాత కూడా à°¸‌ర్వ్ చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బుస్బుసా కేక్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts