Mutton Paya : మ‌ట‌న్ పాయాను ఇలా వండండి.. టేస్ట్ అదిరిపోద్ది.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Paya &colon; మాంసాహార ప్రియుల‌కు à°®‌ట‌న్ పాయా రుచి ఎలా ఉంటుందో తెలుసు&period; à°®‌ట‌న్ పాయాకు ఉండే రుచి అంతా ఇంతా కాదు&period; à°®‌ట‌న్ పాయాను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పాయాను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; పాయా&period;&period; కండ పుష్టిని పెంచ‌డంతోపాటు కీళ్ల నొప్పుల‌ను కూడా à°¤‌గ్గిస్తుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; à°¶‌రీరం నుండి వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా పాయా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఆర్థ‌రైటిస్ à°µ‌ల్ల క‌లిగే నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో à°®‌ట‌న్ పాయా ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌ట‌న్ పాయాను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో సూక్ష్మ పోష‌కాల స్థాయిలు పెరుగుతాయి&period; à°®‌ట‌న్ పాయాను à°°‌క‌à°°‌కాలుగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; చిక్క‌గా&comma; ఎంతో రుచిగా ఉండేలా à°®‌ట‌న్ పాయాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; తయారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12895" aria-describedby&equals;"caption-attachment-12895" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12895 size-full" title&equals;"Mutton Paya &colon; à°®‌ట‌న్ పాయాను ఇలా వండండి&period;&period; టేస్ట్ అదిరిపోద్ది&period;&period; ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;mutton-paya&period;jpg" alt&equals;"cook Mutton Paya in this way very tasty and healthy " width&equals;"1200" height&equals;"705" &sol;><figcaption id&equals;"caption-attachment-12895" class&equals;"wp-caption-text">Mutton Paya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ పాయా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ పాయా &lpar;కాళ్లు&rpar; &&num;8211&semi; 300 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్‌&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక‌టి &lpar;ఇంచు à°ª‌రిమాణంలో ఉన్న‌ది&rpar;&comma; యాల‌కులు &&num;8211&semi; 4&period; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; ఒక‌టి&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్‌&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ à°°‌సం &&num;8211&semi; అర టేబుల్ స్పూన్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ పాయా à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°®‌ట‌న్ పాయాను 4 నుండి 5 సార్లు బాగా క‌డిగి à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో ఉల్లిపాయల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; ఈ ఉల్లిపాయల‌ను మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి&period; ఇప్పుడు కుక్క‌ర్ లో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క‌&comma; యాల‌కులు&comma; మిరియాలు&comma; à°²‌వంగాలు&comma; బిర్యానీ ఆకు&comma; జీల‌కర్ర వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగాక ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి&comma; à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉల్లిపాయ పేస్ట్ లోని నీరు అంతా పోయి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత పాయా&comma; à°ª‌చ్చి మిర్చి&comma; నిమ్మ‌à°°‌సం&comma; కొత్తిమీర&comma; నీళ్లు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇలా కలుపుకున్న à°¤‌రువాత ముందుగా క‌డిగి పెట్టుకున్న à°®‌ట‌న్ పాయాను వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత 200 ఎంఎల్ నీళ్ల‌ను పోసి à°®‌ధ్య‌స్థ మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఉడికించుకున్న à°¤‌రువాత అర లీట‌ర్ నీళ్ల‌ను పోసి క‌లిపి&comma; మూత పెట్టి&comma; చిన్న మంట‌పై నాలుగు విజిల్స్&comma; à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు విజిల్స్ à°µ‌చ్చే à°µ‌రకు ఉడికించుకోవాలి&period; ఇప్పుడు à°®‌రో పావు లీట‌ర్ నీళ్లను పోసి à°®‌ధ్య‌స్థ మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి&comma; à°¤‌రిగిన కొత్తిమీర‌&comma; నిమ్మ‌à°°‌సం వేసి బాగా క‌లుపుకొని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చిక్క‌గా&comma; ఎంతో రుచిగా ఉండే à°®‌ట‌న్ పాయా à°¤‌యార‌వుతుంది&period; à°®‌ట‌న్ పాయా వేడిగా ఉన్న‌ప్పుడు à°ª‌లుచ‌గా&period;&period; చ‌ల్లారిన à°¤‌రువాత చిక్క‌గా అవుతుంది&period; ఇందులో ఉప‌యోగించిన ఉల్లిపాయ పేస్ట్ ను ఎర్ర‌గా వేయించుకోవ‌డం à°µ‌ల్ల పాయాకు మంచి రంగు&comma; రుచి à°µ‌స్తుంది&period; à°®‌ట‌న్ పాయాను ఎంత నెమ్మ‌దిగా ఉడికించుకుంటే అంత రుచిగా ఉంటుంది&period; à°®‌ట‌న్ పాయాను అన్నం&comma; రోటి&comma; పుల్కా&comma; దోశ‌&comma; అట్టు వంటి వాటితో క‌లిపి తీసుకుంటే చాలా రుచిగా ఉండ‌à°¡‌మే కాకుండా à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts