అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌హిళ‌లు బ‌రువు త‌గ్గితే సుల‌భంగా గ‌ర్భం వ‌స్తుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిపుణులు మనకి కొన్ని విషయాలను తెలియజేశారు&period; ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ ని మెరుగుపరచవచ్చు అని అంటున్నారు&period; ముఖ్యంగా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తో పోలిస్తే ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వలన ప్రెగ్నెన్సీ రేట్ ని పెంచొచ్చు అని అంటున్నారు&period; అలానే లైవ్ బర్త్ రేట్ ని కూడా మెరుగుపరచ వచ్చు అని నిపుణులు చెబుతున్నారు&period; చాలా మంది మహిళలు ఊబకాయం సమస్య తో సతమతమవుతూ ఉంటారు&period; జీవన శైలి మార్పులు మరియు మహిళలు బరువు లో 10 నుంచి 5 శాతం తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ లో ఇబ్బందులు ఉండవు అని నిపుణులు చెబుతున్నారు&period; ఈ రీసెర్చ్ లో 130 మంది మహిళలను గమనించడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫెర్టిలిటీ క్లినిక్ లో 130 మంది మహిళలకి ట్రీట్మెంట్ ఇవ్వగా… వాళ్లని రెండు గ్రూపులుగా విభజించారు&period; మొదటి గ్రూప్ లో ఫిట్ ఫర్టిలిటీ లో అవకాశం కల్పించారు&period; అయితే 6 నెలల తర్వాత గర్భం జరగకపోతే వారికి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81818 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;obese-woman&period;jpg" alt&equals;"obese women reduce their weight to get pregnancy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పన్నెండు గ్రూప్ సెషన్స్ ని ఒక్కక్కళ్ళకి ఇచ్చారు&period; అయితే ప్రతి రోజూ 45 నిమిషాల పాటు వర్క్ షాప్ ని కూడా నిర్వహించారు&period; దీనిలో న్యూట్రిషన్&comma; లైఫ్ స్టైల్ మార్పులు&comma; లైఫ్ స్టైల్ అలవాట్లు మొదలైన వాటి పై వర్క్ షాప్ ని జరిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే ఫిజికల్ యాక్టివిటీస్ అయిన వాకింగ్&comma; ట్రైనింగ్ మొదలైన వాటిని కూడా నిర్వహించారు&period; ఇది ఇలా ఉంటే రెండవ గ్రూప్ లో కేవలం ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చారు&period; కానీ వీళ్ళకి ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం ని ఇవ్వలేదు&period; 108 మంది మహిళల్లో 14&period;2 శాతం తేడాని గమనించారు&period; ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ ప్రోగ్రాం ప్రత్యక్ష జనన రేటులో 14&period;2 శాతం పాయింట్ల వ్యత్యాసాన్ని సృష్టించింది&period; ఆకస్మిక గర్భధారణ రేటు చికిత్స సమూహంలో 33&period;3 శాతం&comma; మరొక గ్రూపు తో పోల్చితే 12&period;3 శాతం వుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts