Cucumber And Pineapple Drink : మెరిసే చ‌ర్మం కావాలా ? కీర‌దోస‌, పైనాపిల్‌తో చేసే ఈ డ్రింక్‌ను రోజూ తాగండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cucumber And Pineapple Drink &colon; ఈ రోజుల్లో చాలా మంది స్కిన్ డల్‌గా ఉండాల‌ని కోరుకోవ‌డం లేదు&period; చ‌ర్మం కాంతివంతంగా మారి యంగ్‌గా ఉండాల‌నే ఆశిస్తున్నారు&period; అందుకోస‌మే à°°‌క‌à°°‌కాల స్కిన్ కేర్ రొటీన్‌à°²‌ను ఫాలో అవుతుంటారు&period; మార్కెట్‌లో à°²‌భించే ఖ‌రీదైన కాస్మొటిక్స్‌ను కొని వాడుతుంటారు&period; అయితే వాస్త‌వానికి వీటిక‌న్నా కూడా నాచుర‌ల్‌గా పాటించే టిప్స్ అయితే ఎంతో మేలు&period; ఇవి మీ చ‌ర్మానికి హాని చేయ‌కుండానే మీ చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి&period; అయితే ఈ టిప్స్‌తోపాటు à°®‌నం ఒక డ్రింక్‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨ చ‌ర్మాన్ని మెరిసేలా చేయ‌à°µ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు పైనాపిల్‌&comma; కీర‌దోస‌తో జ్యూస్ à°¤‌యారు చేసి రోజూ తీసుకుంటే మీ చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది&period; కీర‌దోస‌లో చ‌ర్మాన్ని సంర‌క్షించే ఎన్నో ఔష‌à°§‌గుణాలు ఉంటాయి&period; కీర‌దోస‌లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది&period; అందువ‌ల్ల ఇది మీ చ‌ర్మానికి తేమ‌ను అందిస్తుంది&period; దీంతో చ‌ర్మం మెరుస్తుంది&period; అలాగే కీర‌దోస‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి&period; ఇవ‌న్నీ చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తాయి&period; న్యూట్రిష‌à°¨‌ల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ &lpar;ఎన్ఐహెచ్‌&rpar; చెబుతున్న ప్ర‌కారం యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే చ‌ర్మం డ్యామేజ్ అవ‌కుండా చూసుకోవ‌చ్చు&period; దీంతోపాటు చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47977" aria-describedby&equals;"caption-attachment-47977" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47977 size-full" title&equals;"Cucumber And Pineapple Drink &colon; మెరిసే చ‌ర్మం కావాలా &quest; కీర‌దోస‌&comma; పైనాపిల్‌తో చేసే ఈ డ్రింక్‌ను రోజూ తాగండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;cucumber-and-pineapple-drink&period;jpg" alt&equals;"Cucumber And Pineapple Drink how to make this and drink for skin glow" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47977" class&equals;"wp-caption-text">Cucumber And Pineapple Drink<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పైనాపిల్ కూడా మీ చ‌ర్మానికి అద్భుతాలు చేసి చూపిస్తుంది&period; పైనాపిల్‌లో బ్రొమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది&period; కేర‌à°³ అగ్రిక‌ల్చ‌à°°‌ల్ యూనివ‌ర్సిటీ చేప‌ట్టిన అధ్య‌à°¯‌నం ప్ర‌కారం బ్రొమెలిన్ అనే ఎంజైమ్ à°¶‌రీరంలో వాపులను à°¤‌గ్గిస్తుంది&period; దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; అందువ‌ల్ల పైనాపిల్‌ను మీరు రోజూ డైట్‌లో చేర్చుకుంటే మీ చ‌ర్మ కాంతి పెరుగుతుంది&period; మీ ముఖంలో à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన మెరుపు à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పైనాపిల్‌&comma; కీర‌దోస‌తో డ్రింక్ à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; మీకు ఇందుకు కేవ‌లం నాలుగు à°ª‌దార్థాలు చాలు&period; అవేమిటంటే&period;&period; కీర‌దోస‌&comma; పైనాపిల్‌&comma; కొన్ని తాజా పుదీనా ఆకులు&comma; నిమ్మ‌à°°‌సం&period; వీట‌న్నింటినీ బ్లెండ‌ర్‌లో వేసి డ్రింక్ à°¤‌యారు చేయాలి&period; అనంత‌రం నీళ్ల‌ను క‌à°²‌పాలి&period; ఈ డ్రింక్‌ను గ్లాసులో పోసేట‌ప్పుడు అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి&period; అనంత‌రం డ్రింక్ మీద పుదీనా ఆకుల‌ను చ‌ల్లి గార్నిష్ చేయాలి&period; అంతే&period;&period; ఎంతో టేస్టీగా ఉండే కీర‌దోస‌&comma; పైనాపిల్ డ్రింక్ రెడీ అవుతుంది&period; దీన్ని మీరు రోజూ తాగితే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా చ‌ర్మం కాంతివంతంగా మారి à°¯‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని కోరుకునే వారు ఈ డ్రింక్‌ను రోజూ తాగితే చ‌క్క‌ని à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts