Off Beat

బైక్ డ్రైవ్ చేసే సమయంలో వెనక కూర్చున్నవారు ఎడమవైపుకి ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే సైకిల్ ఎక్కాల్సిందే&comma; పెడల్ తొక్కల్సిందే&period; కానీ ఇప్పుడు ఎటు చూసినా ఖరీదైన బైక్ లు à°°‌య్యిమని దూసుకెళ్తున్నాయి&period; ఎవరికి కెపాసిటీని బట్టి వాళ్ళు రకరకాల వెహికిల్స్ వాడుతున్నారు&period; అయితే బైక్ మీద ప్రయాణం చేసే సమయంలో మనం ఎవరినైనా గమనిస్తే రకరకాలుగా కూర్చుంటారు&period; ముఖ్యంగా మహిళలను గమనిస్తే వారు ఎడమవైపుకి తిరిగి మాత్రమే కూర్చుంటారు&period; కొంతమంది నడుము నొప్పి&comma; మరి కొంతమంది మరికొన్ని కారణాలతో ఇలా కూర్చుంటూ ఉంటారు&period; కానీ చాలావరకు ఎడమవైపుకి కూర్చోవడం మనం చూస్తూ ఉంటాం&period; అలా ఎందుకు కూర్చుంటారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనదేశంలో రోడ్డు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి&period;&period; మొదటగా కార్లు తయారీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉండేది&period; అలా ఉండడానికి కారణం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ లో ఎదుటి రోడ్డుని&comma; వాహనాలను గమనించడం తేలిక అని&comma; మనదేశంలో ఎడమ చేతి డ్రైవింగ్ అవ్వడం వల్ల దిగేటప్పుడు తమ డెస్టినేషన్ ఏరియా ఎడమవైపే ఉంటుంది&period; అందుకే ఆ అలవాటు వల్ల లెఫ్ట్ వైపు దిగొచ్చు&period; ఇక బండి డ్రైవ్ చేసే వారు ఎక్కువగా కుడి పాదం ఫుడ్ బ్రేక్ మీద&comma; ఎడమ పాదం నేలపై ఉంచుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92066 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bike&period;jpg" alt&equals;"why left side sitting on bikes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాలెన్స్ కోసం వెనుక వారు ఎక్కువగా ఎడమవైపుకి మాత్రమే ఎక్కుతారు&period; అందుకే లెఫ్ట్ హ్యాండ్ వైపు కూర్చుంటున్నారు&period; అలాగే ఒకప్పటి స్కూటర్లకు ఇంజన్ మరియు కిక్ రాడ్ కుడివైపున మాత్రమే ఉండేది&period; అందువల్ల ఫుట్ రెస్ట్ ని ఎడమవైపు అమర్చారు&period; అందుకే ఎక్కువగా ఆడవాళ్ళు ఎడమవైపు కూర్చునేవారు&period; ఇక తర్వాత రకరకాల బైక్ లు&comma; రకరకాల డిజైన్లతో వచ్చేశాయి&period; అయినా ఆ పద్ధతి కొనసాగుతూనే వస్తుంది&period; కొందరికి ఇది అలవాటుగా కూడా మారిపోయిందని చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts