ఆధ్యాత్మికం

మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును అస‌లు ఎందుకు ఇవ్వ‌కూడ‌దు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళ వారం కుజునికి సంకేతం&period; కుజుడు ధరిత్రీ పుత్రుడు&period; కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది&period; భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది&period; కుజుడు కలహాలకు&comma; ప్రమాదాలకు&comma; నష్టాలకు కారకుడు&period; కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు&period; ఈ రోజున గోళ్ళు కత్తిరించడం&comma; క్షవరం మొదలగు పనులు చేయకూడదు&period; ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు &period; మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది&period; కొందరు మంగళవారం&comma; శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు&comma; కొందరు బూజులు కూడా దులపరు&comma; కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు&period; ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు&period; అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ&comma; అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు&period; తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కధ చెప్తారు&period; శ్రీ కాళ హస్తీశ్వరుని కధ అందరికీ తెలిసిందే కదా&period; శ్రీ అంటే సాలె పురుగు&comma; పాము&comma; ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ&period; శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్ధం వుంది&period; బూజులు&comma; అంటే సాలె పురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ శ్రీలకి ఎందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులపరు&period; ఇవి పాటించవలసిన విషయాలేనా&quest; ఇందులో ఎంత వరకూ నిజం వుంది&quest; బూజుల సంగతి వదిలేద్దాం&period; ఎందుకంటే ఆ రెండు రోజులూ కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు&period; మరి డబ్బుల సంగతేమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ&comma; శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా&period;&period;&quest; చెడ్డదా&period;&period;&quest; సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు&period; సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు&period; కనీసం ఆ రెండు రోజైలైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము&period;&period;అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు&period; ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ&comma; ఇతరుల‌కి గానీ ఆపదసమయాల్లో ఈ నియమం పనికిరాదు&period; ఇలా చేయ్యటం వల్ల మరింత ధనం పోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92058 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;money-4&period;jpg" alt&equals;"why we should not give money to others on tuesday and friday " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారాల్లో ఇతరులకు డబ్బు ఎందుకివ్వకూడదు&period;&period;&quest; ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం వుందిట&period; అందుకే బ్యాక్ ఎక్కౌంటు తెరిచి డబ్బు దాచుకోదలిచారా&quest; మంగళవారం నాడు చెయ్యండి&period; ఆ ఎక్కౌంటు లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే వుంటారు&period; అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా&quest; మంగళవారం నాడు తీర్చండి&period; తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు&comma; త్వరలో ఋణ విముక్తులవుతారు&period; ఫ్రాంతాలవారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ వుంటాయి&period; కొందరు మంగళ&comma; శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు&comma; విశాఖ పట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు&period; అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు&period; అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు&period; ఎవరి నమ్మకాలూ&comma; ఆచారాలూ వారివి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మనకి వారాల పట్టింపు వుందని ఏ పని మనిషో నెలంతా పని చేసి ఆ రోజుల్లో డబ్బులడిగితే ఇవ్వటం మానెయ్యకూడదు&period; ఎందుకంటే అది వారి డబ్బు&period; వారు పని చెయ్యటం వల్ల సంపాదిచుకున్న డబ్బు&period; మనం వారికి బాకీ వున్నాము&period; దానికి వార వర్జ్యాలు చూడకుండా ఇచ్చెయ్యాలి&period; ఏ రోజైనా ఉదయ&comma; సాయం సంధ్యా సమయాలలోనూ&comma; పూజ చెయ్యగానేనూ సంపదని ఇంటినుంచి పంపకూడదు&period; అంటే మనమేదైనా కొనుక్కోవటానికి మూల ధనాన్ని ఖర్చు చెయ్యకూడదు&period; కానీ కష్టపడ్డవారికి డబ్బు ఇవ్వటానికి సంశయించ కూడదు&period; అందుకే ఏదీ గుడ్డిగా నమ్మక సమయానుకూలంగా&comma; డబ్బుని ఎప్పుడు ఏ సమయంలో దేనికి వినియోగించాలో అలా వినియోగించాలి&period; ఆ ఆలోచన వుంటే ఆర్ధిక ఇబ్బందులే వుండవుకదా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts