Dil Pasand : బేక‌రీల‌లో ల‌భించే దిల్ ప‌సంద్‌ను ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dil Pasand &colon; à°®‌à°¨‌కు బేక‌రీల్లో à°²‌భించే à°ª‌దార్థాల్లో దిల్ à°ª‌సంద్ కూడా ఒక‌టి&period; దిల్ à°ª‌సంద్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; ఇది తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని à°®‌నం ఇంట్లో à°¤‌యారు చేసుకోరాదు అని అనుకంటూ ఉంటారు&period; కానీ బేక‌రీ స్టైల్ లో ఈ దిల్ à°ª‌సంద్ ను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బేక‌రీ స్టైల్ లో దిల్ à°ª‌సంద్ ను ఇంట్లో ఏ విధంగా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దిల్ à°ª‌సంద్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఎండు ద్రాక్ష à°®‌రియు జీడిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; టూటీ ఫ్రూటీ &&num;8211&semi; అర క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25718" aria-describedby&equals;"caption-attachment-25718" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25718 size-full" title&equals;"Dil Pasand &colon; బేక‌రీల‌లో à°²‌భించే దిల్ à°ª‌సంద్‌ను ఇంట్లోనే ఇలా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;dil-pasand&period;jpg" alt&equals;"Dil Pasand recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25718" class&equals;"wp-caption-text">Dil Pasand<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దిల్ à°ª‌సంద్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత దానిలో ఉప్పు&comma; వంట‌సోడా&comma; నెయ్యి వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో గిన్నెలో ఎండు కొబ్బ‌à°°à°¿ తురుము&comma; టూటీ ఫ్రూటీ&comma; యాల‌కుల పొడి&comma; డ్రై ఫ్రూట్స్&comma; పంచ‌దార పొడి&comma; కొద్దిగా నెయ్యి వేసి క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక భాగాన్ని తీసుకుని పొడి పిండి వేసుకుంటూ మందంగా ఉండే చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దానిపై ఎండు కొబ్బ‌à°°à°¿ మిశ్ర‌మాన్ని ఉంచి కొద్దిగా వెడ‌ల్పుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత అంచుల‌నను ఒక à°¦‌గ్గ‌రికి తెచ్చి మూసివేయాలి&period; దీనిని ముందుగా చేత్తో à°¸‌మానంగా à°µ‌త్తుకున్న à°¤‌రువాత చ‌పాతీ క‌ర్ర‌తో ఒక‌టిన్న‌à°° ఇంచు మందం ఉండేలా అంతా à°¸‌మానంగా à°µ‌చ్చేలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై à°¬‌ట‌ర్ ను కానీ&comma; పాల‌ను కానీ రాయాలి&period; ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో స్టాండ్ ను ఉంచి దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి&period; à°¤‌రువాత ఒక అల్యూమినియం ట్రేను తీసుకుని దానికి నూనె లేదా నెయ్యి రాసి అందులో ముందుగా à°¤‌యారు చేసిన దిల్ à°ª‌సంద్ ను ఉంచాలి&period; à°¤‌రువాత ఈ గిన్నెను స్టాండ్ మీద ఉంచి 30 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">30 నిమిషాల à°¤‌రువాత ఈ దిల్ à°ª‌సంద్ ను à°®‌రో వైపుకు తిప్పుకుని à°®‌à°°‌లా 20 నిమిషాల పాటు వేడి చేయాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత ఈ దిల్ à°ª‌సంద్ ను ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత దీనిని కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దిల్ à°ª‌సంద్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని పిల్లలు&comma; పెద్ద‌లు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా అప్పుడ‌ప్పుడూ ఈ దిల్ à°ª‌సంద్ ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts