Raisins : షుగ‌ర్ ఉన్న‌వారు కిస్మిస్‌ల‌ను తిన‌వ‌చ్చా.. తింటే ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Raisins &colon; కిస్మిస్‌లు&period;&period; వీటినే ఇంగ్లిష్‌లో రైజిన్స్ అని కూడా అంటారు&period; ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల కిస్మిస్ à°²‌ను తినేందుకు చాలా మంది ఎంతో ఆస‌క్తిని క‌à°¨‌à°¬‌రుస్తుంటారు&period; వీటిని à°ª‌లు రకాల స్వీట్ల à°¤‌యారీలో ఉప‌యోగిస్తుంటారు&period; ఇక కొంద‌రు వీటిని రోజూ నేరుగానే తింటుంటారు&period; కిస్మిస్‌à°²‌ను ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు&period; వీటిని బేక‌రీ à°ª‌దార్థాలు&comma; à°¸‌లాడ్స్&comma; స్వీట్ల‌లో వేస్తుంటారు&period; దీంతో వాటికి చ‌క్క‌ని రుచి à°µ‌స్తుంది&period; ఇక కిస్మిస్‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అనేక పోష‌కాలు à°²‌భిస్తాయి&period; à°¶‌క్తి అందుతుంది&period; అయితే à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు కిస్మిస్‌à°²‌ను తిన‌à°µ‌చ్చా&period;&period; à°µ‌ద్దా&period;&period; అనే సందేహం చాలా మందిలో ఉంది&period; ఇందుకు నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిస్మిస్‌à°²‌లో చ‌క్కెర శాతం అధికంగా ఉంటుంది&period; అందువ‌ల్ల వీటిని తిన‌కూడ‌à°¦‌ని షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు భావిస్తుంటారు&period; అయితే నిపుణులు చెబుతున్న ప్ర‌కారం షుగ‌ర్ ఉన్న‌వారు అయినా à°¸‌రే కిస్మిస్‌à°²‌ను తిన‌à°µ‌చ్చు&period; అందులో ఎలాంటి సందేహాల‌కు గురి కావ‌ల్సిన à°ª‌నిలేదు&period; ఎందుకంటే కిస్మిస్‌à°²‌లో à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి&period; అందువ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారు కూడా కిస్మిస్‌à°²‌ను నిర్భ‌యంగా తిన‌à°µ‌చ్చు&period; అయితే వీరు కిస్మిస్‌à°²‌ను మోతాదులోనే తినాలి&period; అధికంగా తిన‌రాదు&period; తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి&period; క‌నుక à°¤‌క్కువ మోతాదులో వీటిని తిన‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు రావు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25720" aria-describedby&equals;"caption-attachment-25720" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25720 size-full" title&equals;"Raisins &colon; షుగ‌ర్ ఉన్న‌వారు కిస్మిస్‌à°²‌ను తిన‌à°µ‌చ్చా&period;&period; తింటే ఏం జ‌రుగుతుంది&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;raisins&period;jpg" alt&equals;"can diabetes patients eat Raisins what experts say " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25720" class&equals;"wp-caption-text">Raisins<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కిస్మిస్‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా à°®‌à°¨‌కు అనేక విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ à°²‌భిస్తాయి&period; ప్ర‌ధానంగా వీటిలో ఉండే ఐర‌న్ à°°‌క్తం అధికంగా à°¤‌యార‌య్యేలా చేస్తుంది&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ నుంచి బయ‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే కిస్మిస్‌à°²‌లో ఉండే కాల్షియం ఎముక‌à°²‌ను à°¬‌లంగా మారుస్తుంది&period; వీటిల్లో ఉండే పొటాషియం గుండెకు ఎంత‌గానో మేలు చేస్తుంది&period; ఇది à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు à°ª‌రిచి బీపీని à°¤‌గ్గిస్తుంది&period; దీంతో హైబీపీ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; à°«‌లితంగా హార్ట్ ఎటాక్ లు వంటివి రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కిస్మిస్‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఫైబ‌ర్ పుష్కలంగా à°²‌భిస్తుంది&period; దీంతో తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అలాగే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు కూడా ఉండవు&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; కిస్మిస్‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలోని కొవ్వు క‌à°°‌గుతుంది&period; అలాగే గుండె ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; క‌నుక కిస్మిస్‌à°²‌ను ఎవ‌రైనా à°¸‌రే à°¤‌ప్ప‌క తినాల్సిందే&period; ముఖ్యంగా వీటిని రాత్రి పూట నీటిలో గుప్పెడు మోతాదులో నాన‌బెట్టి à°®‌రుస‌టి రోజు ఉద‌యం తినాలి&period; దీంతో à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; నీర‌సం&comma; అల‌à°¸‌ట‌&comma; ఒళ్లు నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ఇలా కిస్మిస్‌à°²‌తో à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts