Egg 65 : ఎగ్ 65ని ఎంతో టేస్టీగా సింపుల్‌గా ఇలా చేయ‌వ‌చ్చు.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg 65 &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో&comma; ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌à°²‌లో à°²‌భించే ఎగ్ వెరైటీస్ లో ఎగ్ 65 కూడా ఒక‌టి&period; ఎగ్ 65 చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని పిల్ల‌లు&comma; పెద్ద‌లు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఎంతో రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే ఈ ఎగ్ 65 ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎవ‌రైనా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌à°¸‌రం కూడా లేదు&period; ఇంట్లోనే సుల‌భంగా ఎగ్ 65 ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ 65 à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 5&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మైదాపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; ఎగ్ వైట్ &&num;8211&semi; ఒక గుడ్డు నుండి తీసినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; రెడ్ చిల్లీ సాస్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30340" aria-describedby&equals;"caption-attachment-30340" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30340 size-full" title&equals;"Egg 65 &colon; ఎగ్ 65ని ఎంతో టేస్టీగా సింపుల్‌గా ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; అంద‌రికీ à°¨‌చ్చుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;egg-65&period;jpg" alt&equals;"Egg 65 recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30340" class&equals;"wp-caption-text">Egg 65<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ 65 à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కోడిగుడ్ల‌ల్లో ఉండే à°ª‌చ్చ సొన‌ను తీసేసి వాటిని చిన్న ముక్కలుగా క‌ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; మైదాపిండి&comma; కార్న్ ఫ్లోర్&comma; గ‌రం à°®‌సాలా&comma; నిమ్మ‌à°°‌సం&comma; ఫుడ్ క‌à°²‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో ఎగ్ వైట్ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ à°ª‌కోడీలా వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులో వెల్లుల్లి à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో వేయించిన కోడిగుడ్డు వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ 65 à°¤‌యార‌వుతుంది&period; దీనిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో కోడిగుడ్ల‌తో ఇలా ఎగ్ 65 ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇలా ఇంట్లోనే ఎగ్ 65 ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts