Healthy Green Kichdi : ఎంతో ఆరోగ్య‌వంత‌మైన గ్రీన్ కిచిడీ.. ఇలా చేయండి.. రుచిగా కూడా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Healthy Green Kichdi &colon; గ్రీన్ కిచిడీ&period;&period; ఆకుకూర‌లు&comma; పెస‌ర్లు వేసి వండే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది&period; అల్పాహారంగా తీసుకోవ‌డానికి&comma; లంచ్ బాక్స్ లోకి తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారితో పాటు 6 నెల‌à°² పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² à°µ‌à°°‌కు ఎవ‌రైనా దీనిని తీసుకోవ‌చ్చు&period; ఈ కిచిడీని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; చాలా రుచిగా ఎవ‌రైనా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గ్రీన్ కిచిడీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ కిచిడీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌గంట పాటు నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; అర క‌ప్పు&comma; 2 గంట‌à°² పాటు నాన‌బెట్టిన పెస‌ర్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; మెంతికూర ఆకులు &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన పాల‌కూర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46557" aria-describedby&equals;"caption-attachment-46557" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46557 size-full" title&equals;"Healthy Green Kichdi &colon; ఎంతో ఆరోగ్య‌వంత‌మైన గ్రీన్ కిచిడీ&period;&period; ఇలా చేయండి&period;&period; రుచిగా కూడా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;healthy-green-kichdi&period;jpg" alt&equals;"Healthy Green Kichdi recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46557" class&equals;"wp-caption-text">Healthy Green Kichdi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ కిచిడీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో బియ్యం&comma; పెస‌ర్లు&comma; ఉప్పు&comma;నీళ్లు పోసి మూత పెట్టి 4 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; దీనిని మెత్త‌గా ఉడికించుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; అల్లం à°ª‌చ్చి వాస‌à°¨ పోయిన à°¤‌రువాత మెంతికూర‌&comma; పాల‌కూర వేసి వేయించాలి&period;వీటిని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత కారం&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి పూర్తిగా à°®‌గ్గించాలి&period; ఆకుకూర‌లు à°®‌గ్గిన à°¤‌రువాత ఉడికించిన అన్నం వేసి క‌à°²‌పాలి&period; అన్నంలోని à°¤‌à°¡à°¿ అంతా పోయే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గ్రీన్ కిచిడీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌ట్నీ&comma; అప్పడం&comma; రైతా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ గ్రీన్ కిచిడీని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts