వార్త‌లు

దారుణం.. కొడుకు త‌ప్పిపోయాడ‌ని చెప్పి అత‌న్ని దాచి.. 8 ఏళ్ల పాటు శృంగార కాంక్ష‌లు తీర్చుకున్న త‌ల్లి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచంలో అస‌లు ఇంత‌క‌న్నా అత్యంత నీచ‌మైన‌&comma; హేయ‌మైన&comma; అస‌హ్య‌మైన సంఘ‌ట‌à°¨ ఇంకొకటి ఉండ‌దు అంటే అతిశ‌యోక్తి కాదు&period; పేగు తెంచుకుని జ‌న్మ‌నిచ్చిన à°¤‌ల్లి సాక్షాత్తూ క‌న్న కొడుకుని సెక్స్ బానిస‌గా చేసుకుంది&period; చుట్టు à°ª‌క్క‌à°² అంద‌రికీ à°¤‌à°¨ కొడుకు à°¤‌ప్పిపోయాడ‌ని చెప్పి à°¨‌మ్మించింది&period; అలా 8 ఏళ్ల పాటు ఆమె ఆ దారుణానికి ఒడిగ‌ట్టింది&period; ఈ సంఘ‌ట‌à°¨ జ‌రిగింది అమెరికాలోని హూస్ట‌న్‌లో&period; వివ‌రాల్లోకి వెళితే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికాలోని హూస్ట‌న్‌లో నివాసం ఉండే జేనీ శాంటానాకు రూడీ ఫారియాస్ అనే కుమారుడు ఉన్నాడు&period; 2015 మార్చి 6à°µ తేదీన à°¤‌à°¨ కుమారుడు à°¤‌ప్పిపోయాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది&period; కుక్క‌ల్ని à°¬‌à°¯‌ట‌కు తీసుకెళ్లిన అత‌ను తిరిగి రాలేద‌ని ఇరుగు పొరుగు వారికి కూడా à°¨‌మ్మ‌à°¬‌లికింది&period; దీంతో అదంతా నిజ‌మే అనుకున్నారు&period; కానీ అత‌ను à°¤‌ప్పిపోలేదు&period; అత‌న్ని ఆమెనే ఇంట్లో దాచేసింది&period; à°¬‌à°¯‌ట‌కు వెళ్తే చంపేస్తానంటూ బెదిరించింది&period; à°¤‌రువాత అత‌నితో బెడ్‌పై à°¨‌గ్నంగా à°ª‌డుకునేది&period; అత‌నితో à°¤‌à°¨ శృంగార కాంక్ష‌à°²‌ను తీర్చుకునేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48988 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;rudy&period;jpg" alt&equals;"houston rudy news became sensational " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జేనీ పెద్ద కుమారుడు&comma; à°­‌ర్త చాలా ఏళ్ల కింద‌టే చ‌నిపోయారు&period; ఈ క్ర‌మంలోనే జేనీ à°¤‌à°¨ చిన్న కుమారుడు రూడీతో క‌లిసి ఉంటూ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేది&period; అయితే ఆమె మెద‌డులో అలాంటి దుర్భుద్ధి ఎందుకు పుట్టిందో తెలియ‌దు కానీ&period;&period; కొడుకుతోనే 8 ఏళ్ల పాటు శృంగార కాంక్ష‌à°²‌ను తీర్చుకుంది&period; అత‌న్ని à°¤‌à°¨ పెక్స్ బానిస‌గా మార్చుకుంది&period; ఇదంతా à°¨‌చ్చ‌క రూడీ ఆమెకు క‌à°¨‌à°¬‌à°¡‌కుండా ఉండేందుకు గాను క‌ప్‌బోర్డుల‌లో&comma; మంచం కింద దాక్కునే వాన్న‌ని పోలీసుల విచార‌à°£‌లో తెలిపాడు&period; కాగా అత‌ను ఎలాగో à°¬‌à°¯‌ట à°ª‌à°¡à°¿ ఓ చ‌ర్చి à°¸‌మీపంలో పోలీసుల‌కు క‌నిపించాడు&period; దీంతో విచారించ‌గా అస‌లు విష‌యం à°¬‌à°¯‌ట à°ª‌డింది&period; ఈ క్ర‌మంలో రూడీకి ఆశ్ర‌యం క‌ల్పించిన పోలీసులు అత‌ని à°¤‌ల్లి జేనీని అరెస్టు చేశారు&period; కేసు విచార‌à°£ కొన‌సాగుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts