Egg Bhurji : ధాబాల్లో త‌యారు చేసే ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Bhurji &colon; కోడిగుడ్డు అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; దీంతో చేసిన వంట‌కాల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు&period; కోడిగుడ్ల‌తో à°®‌నం అనేక వంట‌à°²‌ను చేయ‌à°µ‌చ్చు&period; వీటిని నేరుగా ఉడ‌క‌బెట్టి లేదా ఆమ్లెట్ వేసి ఎక్కువ మంది తింటుంటారు&period; అలాగే కోడిగుడ్డు ఫ్రై&comma; కోడిగుడ్డు ట‌మాటా&comma; పులుసు వంటివి చేసుకుని తింటుంటారు&period; అయితే ఎగ్స్‌తో చేసే వంట‌కాల్లో ఎగ్ భుర్జీ కూడా ఒక‌టి&period; దీన్ని సాధార‌ణంగా ధాబాల్లో చేస్తారు&period; వాటిల్లో ఎగ్ భుర్జీ ఎంతో రుచిగా ఉంటుంది&period; అయితే కాస్త శ్ర‌మిస్తే à°®‌నం కూడా ఇంట్లోనే ఎగ్ భుర్జీని ఎంతో టేస్టీగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇక ఎగ్ భుర్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో&comma; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ భుర్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు &&num;8211&semi; 4 &lpar;పెద్ద‌వి&rpar;&comma; నెయ్య లేదా నూనె &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; ఉల్లిపాయ &&num;8211&semi; 1 &lpar;మీడియం సైజ్ ఉన్న‌ది&comma; à°¸‌న్న‌గ à°¤‌à°°‌గాలి&rpar;&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 1 లేదా 2 &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; ట‌మాటా &&num;8211&semi; 1 &lpar;మీడియం సైజ్‌ది&comma; à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; క్యాప్సికం &&num;8211&semi; అర క‌ప్పు &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; కారం &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఆవాలు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా &lpar;గార్నిష్ కోసం&comma; à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; నిమ్మర‌సం &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48180" aria-describedby&equals;"caption-attachment-48180" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48180 size-full" title&equals;"Egg Bhurji &colon; ధాబాల్లో à°¤‌యారు చేసే ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;egg-bhurji&period;jpg" alt&equals;"how to make Egg Bhurji in telugu just like in dhaba " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48180" class&equals;"wp-caption-text">Egg Bhurji<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ భుర్జీని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్ ఆన్ చేసి మీడియం మంట‌పై ఉంచి పాన్ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత అందులో జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు వేసి చిట‌à°ª‌ట‌లాడించాలి&period; అందులోనే తరిగిన ఉల్లిపాయ‌లు&comma; à°ª‌చ్చి మిర్చి వేసి వాటిని బాగా వేయించాలి&period; క్యాప్సికం ముక్క‌à°²‌ను వేసి మరో 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాటా ముక్క‌à°²‌ను వేసి బాగా క‌లిపి అవి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంతరం à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కోడిగుడ్ల‌ను కొట్టి అందులో వేయాలి&period; కోడిగుడ్డును చిన్న చిన్న ముక్క‌లుగా చేస్తూ బాగా ఉడికించాలి&period; కూర‌గాయ ముక్క‌à°²‌తో కోడిగుడ్డు ముక్క‌లు బాగా క‌లిసే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అందులో గ‌రం à°®‌సాలా పొడి వేసి à°®‌రో నిమిషం పాటు బాగా క‌లుపుతూ వేయించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర ఆకుల‌ను వేసి గార్నిష్ చేయాలి&period; దీనిపై అవ‌à°¸‌రం అనుకుంటే నిమ్మ‌à°°‌సం పిండి తిన‌à°µ‌చ్చు&period; నిమ్మ‌à°°‌సం పిండితే టేస్ట్ à°®‌రింత పెరుగుతుంది&period; à°µ‌ద్దు అనుకుంటే అవ‌à°¸‌రం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48179" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;egg-bhurji-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఎగ్ భుర్జీని ధాబాల్లో à°¤‌యారు చేసే విధంగా ఎంతో సుల‌భంగా ఇంట్లోనే à°¤‌యారు చేసి తిన‌à°µ‌చ్చు&period; దీన్ని అన్నం లేదా టోస్ట్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ బ్రెడ్‌&comma; à°ª‌రాటా&comma; చ‌పాతీల్లో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; పైగా చాలా త్వ‌à°°à°¾ చేయ‌à°µ‌చ్చు కూడా&period; అందువ‌ల్ల బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోకి ఎంతో ఉప‌యోగంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts