Sabudana Dosa : స‌గ్గు బియ్యంతో దోశ‌ల‌ను ఇలా వేయండి.. రుచి చూస్తే మ‌రిచిపోలేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sabudana Dosa &colon; దోశ‌à°²‌ను చాలా మంది à°¤‌à°°‌చూ ఉద‌యం టిఫిన్ రూపంలో తింటుంటారు&period; దోశ‌ల్లో à°®‌à°¨‌కు అనేక à°°‌కాల వెరైటీ దోశ‌లు అందుబాటులో ఉన్నాయి&period; అయితే వాటిల్లో à°¸‌గ్గుబియ్యం దోశ కూడా ఒక‌టి&period; à°¸‌గ్గుబియ్యం వాస్త‌వానికి à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; వీటిని తింటే à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భించ‌à°¡‌మే కాకుండా జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; à°¶‌రీరానికి చ‌లువ చేస్తాయి&period; అయితే వీటితో దోశ‌లను à°¤‌యారు చేసి తిన‌à°µ‌చ్చు&period; వీటిని చేయ‌డం ఎంతో సుల‌భం&period; ఈ క్ర‌మంలోనే à°¸‌గ్గుబియ్యం దోశ‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో&period;&period; వీటిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గు బియ్యం దోశ‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గు బియ్యం &&num;8211&semi; 1 క‌ప్పు &lpar;నీటిలో రెండు గంట‌à°² ముందు నాన‌బెట్టుకోవాలి&rpar;&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన అల్లం ముక్క‌లు &&num;8211&semi; కొన్ని&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47852" aria-describedby&equals;"caption-attachment-47852" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47852 size-full" title&equals;"Sabudana Dosa &colon; à°¸‌గ్గు బియ్యంతో దోశ‌à°²‌ను ఇలా వేయండి&period;&period; రుచి చూస్తే à°®‌రిచిపోలేరు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;saggubiyyam-dosa&period;jpg" alt&equals;"how to make Sabudana Dosa in telugu recipe is here" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47852" class&equals;"wp-caption-text">Sabudana Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గు బియ్యం దోశ‌à°²‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గుబియ్యంలోని నీళ్లు వంపేయ‌కుండానే à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి&comma; ఉప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; పెనంపై à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా కాస్త మందంగానే దోశ వేసి పైన ఉల్లిపాయ‌&comma; అల్లం ముక్క‌లు&comma; à°ª‌చ్చి మిర్చి ముక్క‌లు&comma; జీల‌క‌ర్ర‌&comma; కొత్తిమీర చ‌ల్లాలి&period; చుట్టూ నూనె వేసి మూత పెట్టేయాలి&period; 5 నిమిషాల‌కు ఇది కాలుతుంది&period; ఈ దోశ మెత్త‌గానే ఉంటుంది&period; దీన్ని కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీతో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts