RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీకి సైతం త‌ప్ప‌ని పైరసీ.. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే అప్‌లోడ్ చేసేశారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">RRR Movie &colon; à°¦‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం&period;&period; ఆర్ఆర్ఆర్‌&period; శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది&period; ఎప్ప‌టిలాగే రాజ‌మౌళి మళ్లీ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఈ మూవీ ద్వారా అందించారు&period; ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌à°² కావ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి&period; థియేట‌ర్ల à°µ‌ద్ద ఎన్‌టీఆర్‌&comma; చ‌à°°‌ణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు&period; ఇక రివ్యూలు కూడా సినిమాకు పాజిటివ్‌గానే à°µ‌చ్చాయి&period; దీంతో బాక్సాఫీస్ à°µ‌ద్ద ఈ సినిమా ఘ‌à°¨ విజ‌యం సాధించింది&period; ఇక ప్ర‌స్తుతం ఈ మూవీ రికార్డుల వేటను కొన‌సాగిస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11882" aria-describedby&equals;"caption-attachment-11882" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11882 size-full" title&equals;"RRR Movie &colon; ఆర్ఆర్ఆర్ మూవీకి సైతం à°¤‌ప్ప‌ని పైరసీ&period;&period; విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే అప్‌లోడ్ చేసేశారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;rrr-movie-1&period;jpg" alt&equals;"illegal copies of RRR Movie uploaded online " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-11882" class&equals;"wp-caption-text">RRR Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా సినిమా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే ఈ మూవీని పైర‌సీ చేసేశారు&period; à°ª‌లు వెబ్‌సైట్ల‌లో ఈ సినిమా ప్ర‌త్య‌క్ష‌మైంది&period; మూవీ రూల్జ్‌&comma; à°¤‌మిళ్ రాకర్స్ వంటి సైట్ల‌లో ఈ సినిమాకు చెందిన పైర‌సీ కాపీని అప్‌లోడ్ చేశారు&period; దీంతో సినిమాకు భారీ షాక్ à°¤‌గిలిన‌ట్లు అయింది&period; సాధార‌ణంగా భారీ à°¬‌డ్జెట్‌చిత్రాలు విడుద‌à°² అయినప్పుడు అంత సుల‌భంగా పైర‌సీ కాపీలు రావు&period; కొంత ఆల‌స్యం అవుతుంది&period; కానీ ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే à°¸‌à°¦‌రు సైట్ల‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం క‌à°²‌క‌లం రేపుతోంది&period; అయితే ఫ్యాన్స్ మాత్రం పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌à°µ‌ద్ద‌ని&period;&period; సినిమాను థియేట‌ర్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రూ&period;600 కోట్ల భారీ à°¬‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కించార‌ని&period;&period; ఎన్నో వేల మంది క‌ష్టం ఇందులో ఉంద‌ని&period;&period; క‌నుక సినిమాను పైర‌సీ చేయ‌à°µ‌ద్ద‌ని&period;&period; పైర‌సీని ప్రోత్స‌హించ‌à°µ‌ద్ద‌ని&period;&period; థియేట‌ర్‌కు వెళ్లి సినిమాను వీక్షించాల‌ని&period;&period; ఫ్యాన్స్ కోరుతున్నారు&period; కాగా తొలి రోజు థియేట‌ర్ల à°µ‌ద్ద ఫ్యాన్స్ కోలాహలం సృష్టించారు&period; à°ª‌లు చోట్ల కొమురం భీమ్&comma; అల్లూరి గెట‌ప్‌à°²‌లో ఫ్యాన్స్ థియేట‌ర్ల‌కు à°µ‌చ్చి అంద‌రినీ అల‌రించారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts