ప‌ప్పు నాన‌బెట్టే ప‌నిలేకుండా అప్ప‌టిక‌ప్పుడు 20 నిమిషాల్లో దోశ‌ల‌ను ఇలా వేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో దోశ‌లు కూడా ఒక‌టి&period; దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మందికి దోశ‌లు ఫేవ‌రేట్ ఫుడ్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; దోశ‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి ముందు రోజే పిండిని సిద్దం చేసుకోవాలి&period; ఇలా పిండిని ముందే రోజే à°¤‌యారు చేసే à°ª‌ని లేకుండా అప్ప‌టిక‌ప్పుడు కూడా ఎంతో రుచిక‌à°°‌మైన దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా చేసే ఈ దోశ‌లకు à°ª‌ప్పు నాన‌బెట్టి&comma; రుబ్బే à°ª‌నే లేదు&period; కేవ‌లం 20 నిమిషాల్లో ఇన్ స్టాంట్ గా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌రుచూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; à°ª‌ప్పు నాన‌బెట్టి రుబ్బే à°ª‌నిలేకుండా ఇన్ స్టాంట్ గా రుచిక‌à°°‌మైన దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-40574 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;instant-dosa&period;jpg" alt&equals;"instant dosa recipe very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో à°°‌వ్వ‌ను తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే గోధుమ‌పిండి&comma; బియ్యంపిండి&comma; పెరుగు వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ‌పిండి లాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో పంచ‌దార‌&comma; వంట‌సోడా&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; పిండి చ‌క్క‌గా నానిన à°¤‌రువాత పిండిని à°®‌రోసారి అంతా క‌లుపుకుని వేడి వేడి పెనం మీద దోశలాగా వేసుకోవాలి&period; దీనిని నూనె వేస్తూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ దోశ à°¤‌యార‌వుతుంది&period; ఈ దోశ‌పై ఉల్లిపాయ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌à°²‌ను చ‌ల్లుకుని ఉల్లిదోశ లాగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే à°®‌సాలా దోశ‌&comma; కారం దోశ లాగా కూడా తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఈ ఇన్ స్టాంట్ దోశ‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts