Instant Ponganalu : పొంగ‌నాల‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Ponganalu &colon; మనం దోశ పిండితో పొంగ‌నాల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; ఎంతో కాలంగా ఈ పొంగ‌నాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; వీటిని ఇష్టంగా తినే వారు కూడా à°®‌à°¨‌లో చాలా మంది ఉన్నారు&period; ఈ పొంగ‌నాల‌ను దోశ‌ పిండితోనే కాకుండా అటుకుల‌ను ఉప‌యోగించి ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇన్ స్టాంట్ గా à°¤‌యారు చేసే ఈ పొంగ‌నాలు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; అటుకుల‌తో ఇన్ స్టాంట్ గా పొంగ‌నాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ పొంగ‌నాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పుల్ల‌టి పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; అల్లం తరుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24391" aria-describedby&equals;"caption-attachment-24391" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24391 size-full" title&equals;"Instant Ponganalu &colon; పొంగ‌నాల‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;instant-ponganalu&period;jpg" alt&equals;"Instant Ponganalu recipe in telugu tasty make in this style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24391" class&equals;"wp-caption-text">Instant Ponganalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ పొంగ‌నాల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో అటుకులు తీసుకుని శుభ్రంగా క‌డుక్కోవాలి&period; à°¤‌రువాత పెరుగు&comma; à°°‌వ్వ‌&comma; నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ అటుకుల మిశ్ర‌మాన్ని ఒక జార్ లోకి తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ పిండిలా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పొంగ‌నాల పెన్నాన్ని ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పొంగ‌నాల గుంత‌ల్లో పిండిని వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పి à°®‌రో రెండు నిమిషాల పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పొంగ‌నాలు à°¤‌యారవుతాయి&period; వీటిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా ఇలా పొంగ‌నాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు అప్పటిక‌ప్పుడు ఇలా అటుకుల‌తో పొంగ‌నాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌వచ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts