Kova Gulab Jamun : కోవా గులాబ్ జామున్‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kova Gulab Jamun &colon; ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసుకునే తీపి à°ª‌దార్థాలు అన‌గానే à°®‌నకు ముందుగా గుర్తుక à°µ‌చ్చేది గులాబ్ జామున్&period; ఈ తీపి వంట‌కం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; వీటిని à°®‌నం à°¤‌à°°‌చూ చేస్తూనే ఉంటాం&period; ఎక్కువ‌గా వీటిని à°®‌నం à°¬‌à°¯‌ట మార్కెట్ లో దొరికే గులాబ్ జామున్ మిక్స్ తో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఈ గులాబ్ జామున్ à°²‌ను à°®‌నం కోవాతో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కోవాతో చేసే గులాబ్ జామున్ లు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; కోవాతో సుల‌భంగా&comma; రుచిగా గులాబ్ జామున్ లను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా గులాబ్ జామున్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా &&num;8211&semi; 100 గ్రా&period;&comma; పంచ‌దార &&num;8211&semi; 200 గ్రా&period;&comma; మైదా పిండి &&num;8211&semi; 70 గ్రా&period;&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బేకింగ్ సోడా &&num;8211&semi; చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24394" aria-describedby&equals;"caption-attachment-24394" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24394 size-full" title&equals;"Kova Gulab Jamun &colon; కోవా గులాబ్ జామున్‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; à°­‌లే రుచిగా ఉంటుంది&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kova-gulab-jamun&period;jpg" alt&equals;"Kova Gulab Jamun recipe in telugu very sweet how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24394" class&equals;"wp-caption-text">Kova Gulab Jamun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవా గులాబ్ జామున్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక ప్లేట్ లో కోవాను తీసుకుని మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత మైదా పిండి&comma; బేకింగ్ సోడా&comma; బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్దిగా నీటిని పోసి మెత్త‌గా కలుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో పంచ‌దార‌&comma; మూడు క‌ప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉండాలి&period; పంచదార క‌రిగిన à°¤‌రువాత దానిలో యాల‌కుల పొడి వేసి à°®‌రో 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కోవాను à°®‌రోసారి క‌లిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కోవా ఉండ‌à°²‌ను నూనెలో వేసి వేయించుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని తీసి పంచ‌దార పాకంలో వేసుకోవాలి&period; పంచ‌దార పాకంలో వీటిని ఒక గంట పాటు ఉంచి à°¤‌రువాత వీటిని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోవా గులాబ్ జామున్ లు à°¤‌యార‌వుతాయి&period; à°¤‌à°°‌చూ చేసే గులాబ్ జామున్ à°² కంటే ఈ విధంగా చేసిన గులాబ్ జామున్ లు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు&comma; ప్ర‌త్యేక రోజుల్లో కోవాతో ఇలా గులాబ్ జామున్ à°²‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ గులాబ్ జామున్ à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts