Left Over Idli Upma : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ఇలా ఉప్మాగా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Left Over Idli Upma &colon; à°®‌నం ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా వివిధ à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వాటిల్లో ఇడ్లీ కూడా ఒక‌టి&period; ఇడ్లీల‌ను à°®‌నం నూనె ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కుండా ఆవిరి మీద à°¤‌యారు చేస్తాం&period; క‌నుక ఇడ్లీల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే ఒక్కోసారి à°®‌నం à°¤‌యారు చేసే ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి&period; చ‌ల్ల‌గా అయిన ఇడ్లీల‌ను తినాల‌నిపించ‌దు&period; ఇలా ఎక్కువ‌గా మిగిలిన ఇడ్లీల‌ను à°ª‌డేయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉప్మాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇడ్లీల‌తో చేసే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ ఉప్మాను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌à°­‌మే&period; ఇడ్లీల‌తో ఉప్మాను ఎలా à°¤‌యారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీలు &&num;8211&semi; 8&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన అల్లం ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17285" aria-describedby&equals;"caption-attachment-17285" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17285 size-full" title&equals;"Left Over Idli Upma &colon; మిగిలిపోయిన ఇడ్లీల‌ను ఇలా ఉప్మాగా చేస్తే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;left-over-idli-upma&period;jpg" alt&equals;"Left Over Idli Upma very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17285" class&equals;"wp-caption-text">Left Over Idli Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ ఉప్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీల‌ను తీసుకుని పొడి పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత à°¶‌à°¨‌గ à°ª‌ప్పు&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; ఆవాలు&period; జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు&comma; అల్లం ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీల‌ను వేయాలి&period; దీనిని చిన్న మంట‌పై రెండు నుండి మూడు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నిమ్మ‌à°°‌సాన్ని వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రుచిగా ఉండే ఇడ్లీ ఉప్మా à°¤‌యార‌వుతుంది&period; ఇడ్లీలు ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా ఉప్మా చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఈ విధంగా చేసిన ఇడ్లీ ఉప్మాను ఒక స్పూన్ కూడా మిగ‌ల్చ‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts