Kajjikayalu : క‌జ్జికాయ‌ల‌ను ఎంతో రుచిగా ఉండేలా ఇలా తయారు చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kajjikayalu &colon; à°®‌నం సాంప్ర‌దాయ à°¬‌ద్దంగా à°¤‌యారు చేసే తీపి వంట‌కాల‌లో క‌జ్జికాయ‌లు కూడా ఒక‌టి&period; వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌ని లేదు&period; క‌జ్జికాయ‌à°²‌ను బెల్లం&comma; చ‌క్కెర&comma; పుట్నాల à°ª‌ప్పు&comma; à°ª‌ల్లీలు&comma; ఎండు కొబ్బ‌రిని ఉప‌యోగించి à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; వీటిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో చాలా మందికి తెలిసే ఉంటుంది&period; కానీ కొంద‌రు ఎంత ప్ర‌à°¯‌త్నించినా వీటిని క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా à°¤‌యారు చేసుకోలేరు&period; రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా క‌జ్జికాయ‌à°²‌ను మనం చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెల్లాన్ని ఉప‌యోగించి క‌à°°‌క‌à°°‌లాడే క‌జ్జికాయ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13800" aria-describedby&equals;"caption-attachment-13800" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13800 size-full" title&equals;"Kajjikayalu &colon; క‌జ్జికాయ‌à°²‌ను ఎంతో రుచిగా ఉండేలా ఇలా తయారు చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;kajjikayalu&period;jpg" alt&equals;"make Kajjikayalu in this way for better taste " width&equals;"1200" height&equals;"804" &sol;><figcaption id&equals;"caption-attachment-13800" class&equals;"wp-caption-text">Kajjikayalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం క‌జ్జికాయ‌à°²‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గినన్ని&comma; పుట్నాలు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; నూనె &&num;8211&semi; డీప్‌ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం కజ్జికాయ‌à°²‌ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని&comma; వేడి చేసిన నెయ్యిని వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌జ్జికాయ‌లు క‌à°°‌క‌à°°‌లాడుతాయి&period; ఇప్పుడు à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; ఇలా క‌లిపిన à°¤‌రువాత చేతిలోకి కొద్దిగా నూనెను తీసుకుని ముద్ద‌గా చేసుకున్న మైదా పిండిని à°®‌రోసారి క‌లిపి మూత పెట్టి అర గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఒక జార్ లో పుట్నాల à°ª‌ప్పును వేసి మెత్త‌ని పొడిలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; అదే జార్ లో బెల్లం తురుమును వేసి మిక్సీ పట్టి పొడిగా చేసుకున్న పుట్నాల à°ª‌ప్పు మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి&period; ఇందులోనే ఎండు కొబ్బ‌à°°à°¿ తురుము&comma; యాల‌కుల పొడి&comma; ఉప్పు వేసి బాగా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ముందుగా ముద్ద‌గా క‌లుపుకున్న మైదా పిండిని తీసుకుని à°®‌రోసారి అంతా క‌లిపి కావ‌ల్సిన à°ª‌రిమాణంలో ముద్ద‌ల్లా చేసుకోవాలి&period; ఇప్పుడు చిన్న‌గా చేసుకున్న మైదా పిండి ముద్ద‌ను తీసుకుని పొడి పిండిని వేసుకుంటూ చ‌పాతీలా చేసుకోవాలి&period; ఇలా చేసుకున్న చ‌పాతీ à°®‌ధ్య‌లో 2 లేదా 3 టీ స్పూన్ల‌ బెల్లం&comma; పుట్నాల à°ª‌ప్పు మిశ్ర‌మాన్ని ఉంచి చ‌పాతీ అంచుల చుట్టూ నీటిని రాసి à°®‌ధ్య‌లోకి à°®‌లిచి అంచుల‌ను à°µ‌త్తుకోవాలి&period; ఇలా చేసిన à°¤‌రువాత క‌త్తితో అంచుల‌ను à°¸‌మానంగా చేసుకోవాలి&period; ఈ విధంగా అన్నింటినీ చేసుకున్న à°¤‌రువాత నూనెలో వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యేలా కాల్చుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క‌రక‌à°°‌లాడుతూ ఉండే బెల్లం క‌జ్జికాయ‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటి à°¤‌యారీలో మైదా పిండికి à°¬‌దులుగా గోధుమ పిండిని కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు మార్కెట్ లో క‌జ్జికాయ‌à°²‌ను à°¤‌యారు చేసే అచ్చులు కూడా à°²‌భిస్తూ ఉంటాయి&period; వీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల‌ చాలా సులువుగా క‌జ్జికాయ‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts