Mutton Keema Menthikura : మ‌ట‌న్ కీమాతో మెంతికూర క‌లిపి వండండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Keema Menthikura &colon; à°®‌నం à°®‌ట‌న్ కీమాతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము&period; à°®‌ట‌న్ కీమాతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి&period; à°®‌ట‌న్ కీమాతో చేసే వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; à°®‌ట‌న్ కీమాతో చేసుకోద‌గిన వివిధ à°°‌కాల రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°®‌ట‌న్ కీమా మెంతికూర కూడా ఒక‌టి&period; à°®‌ట‌న్ కీమా&comma; మెంతికూర క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా à°®‌ట‌న్ కీమాతో రుచిగా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ à°®‌ట‌న్ కీమా మెంతికూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కీమా మెంతికూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 లేదా 4 టేబుల్ స్పూన్స్&comma; మెంతికూర &&num;8211&semi; 3 క‌ట్ట‌లు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma;à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం మసాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46097" aria-describedby&equals;"caption-attachment-46097" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46097 size-full" title&equals;"Mutton Keema Menthikura &colon; à°®‌ట‌న్ కీమాతో మెంతికూర క‌లిపి వండండి&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే కావాలంటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;mutton-keema-menthikura&period;jpg" alt&equals;"Mutton Keema Menthikura recipe make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46097" class&equals;"wp-caption-text">Mutton Keema Menthikura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కీమా ఉడికించ‌డానికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కీమా &&num;8211&semi; పావుకిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కీమా మెంతికూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో శుభ్రం చేసిన కీమాతో పాటు కీమా ఉడికించ‌డానికి కావ‌ల్సిన మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మెంతిఆకులు వేసి బాగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి ముక్క‌లు మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ఉడికించిన కీమా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన మెంతికూర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి నీరంతా పోయే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత గ‌రం మసాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిపై à°®‌à°°‌లా మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌ట‌న్ కీమా మెంతికూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°®‌ట‌న్ కీమాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts