Herbal Tea : జ‌లుబును వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే ఈ హెర్బ‌ల్ టీల‌ను సేవించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Herbal Tea &colon; వాతావర‌à°£ మార్పులు&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉండ‌డం వంటి వివిధ కార‌ణాల చేత à°®‌à°¨‌లో చాలా మంది à°¤‌రుచూ జ‌లుబుతో బాధ‌ à°ª‌డుతూ ఉంటారు&period; జలుబు à°µ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యం అంతా ఇంతా కాదు&period; జ‌లుబు నుండి త్వ‌à°°‌గా ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌డానికి చాలా మంది యాంటీ à°¬‌యాటిక్ à°²‌ను వాడుతూ ఉంటారు&period; తరుచూ వీటిని వాడ‌డం à°µ‌ల్ల à°­‌విష్య‌త్తులో à°®‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక వీటికి à°¬‌దులుగా జలుబు నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని క‌లిగించే కొన్ని à°°‌కాల హెర్బ‌ల్ టీల‌ను తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; వీటిని తాగ‌డం à°µ‌ల్ల జలుబు నుండి&comma; జలుబు à°²‌క్ష‌ణాల నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే ఆరోగ్యానికి కూడా హాని క‌లగ‌కుండా ఉంటుంది&period; జ‌లుబు నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని క‌లిగించే హెర్బ‌ల్ టీ à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌లుబు నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌మనాన్ని క‌లిగించ‌డంలో చ‌మోమిలే టీ à°®‌à°¨‌క ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఒక క‌ప్పు చ‌మోమిలే టీ ని తాగి చ‌క్క‌గా విశ్రాంతిని తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గొంతు నొప్పి&comma; మంట‌&comma; జలుబు నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; పిప్ప‌ర్ మెంట్ టీని తాగ‌డం à°µ‌ల్ల కూడా చ‌క్క‌టి ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ముక్కు దిబ్బ‌à°¡ à°¤‌గ్గుతుంది&period; ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కొత్త à°¶‌క్తి à°µ‌చ్చిన అనుభూతి క‌లుగుతుంది&period; నిమ్మ‌కాయ à°®‌రియు అల్లం టీని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; నిమ్మ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°®‌రియు అల్లంలో ఉండే యాంటీ ఇన్ ప్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు జ‌లుబును à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; జలుబుతో బాధ‌à°ª‌డేట‌ప్పుడు యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాలు క‌లిగిన లైకోరైస్ టీని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; దగ్గు&comma; గొంతునొప్పి&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి ఈ టీ చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నాన్ని ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46106" aria-describedby&equals;"caption-attachment-46106" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46106 size-full" title&equals;"Herbal Tea &colon; జ‌లుబును వెంట‌నే à°¤‌గ్గించుకోవాలా&period;&period; అయితే ఈ హెర్బ‌ల్ టీల‌ను సేవించండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;herbal-tea&period;jpg" alt&equals;"Herbal Tea take these for cold relief" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46106" class&equals;"wp-caption-text">Herbal Tea<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే జ‌లుబుతో బాధ‌à°ª‌డేట‌ప్పుడు à°¶‌రీరం కూడా వేడిగా జ్వ‌రం à°µ‌చ్చిన‌ట్టుగా ఉంటుంది&period; అలాంటి à°¸‌à°®‌యంలో యారో టీని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ముక్కుదిబ్బ‌à°¡‌&comma; à°¦‌గ్గు&comma; జ్వ‌రం వంటి వాటిని à°¤‌గ్గించ‌డంలో ఈ టీ అద్భుతంగా à°ª‌ని చేస్తుంది&period; జ‌లుబుతో బాధ‌à°ª‌డే వారు à°²‌వంగాల‌తో టీని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; వీటిలో ఉండే యాంటీ మైక్రోబ‌యాల్ à°²‌క్ష‌ణాలు ఇన్పెక్ష‌న్ ను à°¤‌గ్గించ‌డంలో&comma; జ‌లుబు à°µ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యాన్ని à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే జలుబు చేసిన‌ప్పుడు గ్రీన్ టీని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచి ఇన్పెక్ష‌న్ à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా జ‌లుబుతో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు ఇలా హెర్బ‌ల్ టీల‌ను తాగ‌డం à°µ‌ల్ల జ‌లుబు à°¤‌గ్గ‌డంతో పాటు à°¶‌రీరానికి కూడా హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts