Paneer Bhurji : ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ భుర్జీ.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Bhurji &colon; à°®‌నం à°ª‌నీర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°ª‌నీర్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి&period; దీనిని à°®‌à°¨ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; à°ª‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°ª‌నీర్ బుర్జీ కూడా ఒక‌టి&period; à°®‌à°¨‌కు ఎక్కువ‌గా ధాబాల‌లో ఇది à°²‌భిస్తూ ఉంటుంది&period; à°ª‌నీర్ బుర్జీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; కేవ‌లం 10 నిమిషాల్లోనే దీనిని à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ బుర్జీని ధాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ బుర్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన చిన్న క్యాప్సికం &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ట‌మాట &&num;8211&semi; 1&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31743" aria-describedby&equals;"caption-attachment-31743" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31743 size-full" title&equals;"Paneer Bhurji &colon; ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ భుర్జీ&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;paneer-bhurji&period;jpg" alt&equals;"Paneer Bhurji recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31743" class&equals;"wp-caption-text">Paneer Bhurji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ బుర్జీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌నీర్ ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి పింక్ క‌à°²‌ర్ లోకి మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత క్యాప్సికం ముక్క‌లు వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; ఉప్పు&comma; జీల‌à°°‌క‌ర్ర పొడి&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; à°ª‌సుపు&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలాల‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ముక్క‌లుగా చేసుకున్న à°ª‌నీర్ ను వేసి క‌à°²‌పాలి&period; వీటిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; నిమ్మ‌à°°‌సం చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ బుర్జీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటీ&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చాలా సుల‌భంగా à°ª‌నీర్ బుర్జీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts