Acidity And Gas Trouble : కేవలం 3 రోజుల్లో కడుపులో మంట, గ్యాస్, వేడి, కొలెస్ట్రాల్.. అన్నీ మాయం అయిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Acidity And Gas Trouble &colon; à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌భించే ఈ à°ª‌దార్థంతో చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల 80 కు పైగా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; క్యాల్షియం లోపం&comma; ఎముక‌లు à°¬‌à°²‌హీనంగా ఉండ‌డం&comma; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు&comma; వెన్ను నొప్పి&comma; అధిక à°°‌క్త‌పోటు&comma; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం&comma; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటిని ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అంతేకాకుండా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం శుభ్ర‌à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన à°®‌లినాలు&comma; విష à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; చేతులు&comma; కాళ్ల‌ల్లో మంట‌లు&comma; తిమ్మిర్లు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు కూడా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; గ్యాస్&comma; ఎసిడిటీ&comma; క‌డుపులో మంట వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా ఈ చిట్కాను వాడడం à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటిని దూరం చేసే ఈ చిట్కా ఏమిటి&period;&period; దీనిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;ఎలా వాడాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈచిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం à°§‌నియాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; à°§‌నియాలు&period;&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; దాదాపు ప్ర‌తి ఒక్క‌à°°à°¿ వంట‌గ‌దిలో ఇవి ఉంటాయి&period; వంట‌ల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; à°§‌నియాల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°§‌నియాల‌తో కషాయాన్ని చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; ఈ క‌షాయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ చ‌క్క‌టి నాణ్య‌మైన à°§‌నియాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31752" aria-describedby&equals;"caption-attachment-31752" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31752 size-full" title&equals;"Acidity And Gas Trouble &colon; కేవలం 3 రోజుల్లో కడుపులో మంట&comma; గ్యాస్&comma; వేడి&comma; కొలెస్ట్రాల్&period;&period; అన్నీ మాయం అయిపోతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;acidity-and-gas-trouble&period;jpg" alt&equals;"Acidity And Gas Trouble wonderful home remedies what to do " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31752" class&equals;"wp-caption-text">Acidity And Gas Trouble<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అందులో రెండు టేబుల్ స్పూన్ల à°§‌నియాల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిని కొద్ది కొద్దిగా చ‌ప్ప‌రిస్తూ తాగాలి&period; ఈ విధంగా à°§‌నియాల క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది&period; à°°‌క్త‌నాళాలు శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period; à°¨‌రాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొల‌గిపోతాయి&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌పడే వారు ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే గుండె à°¸‌à°®‌స్య‌లు&comma; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు à°°‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది&period; à°§‌నియాల్లో క్యాల్షియం&comma; పొటాషియం&comma; మెగ్నీషియం&comma; ఐర‌న్ వంటి మిన‌రల్స్ అధికంగా ఉంటాయి&period; క‌నుక à°§‌నియాల క‌షాయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు&comma; వెన్ను నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; కండ‌రాలు ధృడంగా మార‌తాయి&period; తిమ్మిర్ల à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటుంది&period; అంతేకాకుండా ఈ à°§‌నియాల క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; గ్యాస్&comma; ఎసిడిటీ&comma; అజీర్తి&comma; క‌డుపులో మంట‌ వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; అదే విధంగా à°§‌నియాల నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; ఈ విధంగా à°§‌నియాల క‌షాయం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుందని దీనిని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts