Potatoes For Cleaning : ఆలుగ‌డ్డ‌లు కేవ‌లం తిండిగానే కాదు.. వీటిని శుభ్రం చేసేందుకు కూడా ప‌నికొస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potatoes For Cleaning &colon; బంగాళాదుంప‌à°²‌ను à°®‌నం విరివిరిగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము&period; బంగాళాదుంప‌లు ఉండ‌ని ఇళ్లు ఉండ‌à°¦‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;వీటిని à°¤‌గిన మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి&period; అలాగే వీటిని ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను&comma; చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² వర‌కు బంగాళాదుంప‌à°²‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే బంగాళాదుంప‌à°²‌తో à°®‌నం à°®‌à°¨ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చు&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; అలాగే బంగాళాదుంప‌à°²‌ను ఉప‌యోగించి à°®‌నం à°¬‌ట్ట‌à°²‌పై à°®‌à°°‌క‌à°²‌ను తొల‌గించుకోవ‌చ్చు&period; అలాగే à°®‌à°¨ ఇంట్లో ఉండే à°µ‌స్తువుల‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌à°²‌ను ఉప‌యోగించి à°®‌నం చేయ‌à°¦‌గిన ఇత‌à°° à°ª‌నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; సాధార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌డానికి &comma; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను తొల‌గించుకోవ‌డానికి క‌ళ్ల‌ద్దాల‌ను వాడుతూ ఉంటారు&period; క‌ళ్ల‌ద్దాల‌ను రోజూ వాడ‌డం వల్ల వాటిపై à°®‌à°°‌క‌లు&comma; దుమ్ము&comma; ధూళి వంటివి రోజూ పేరుకుపోతూ ఉంటాయి&period;క‌నుక వీటిని à°®‌నం రోజూ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది&period; ఈ క‌ళ్ల‌ద్దాల‌ను శుభ్ర‌à°ª‌రుచుకోవ‌డానికి ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది&period; కానీ బంగాళాదుంప‌à°²‌ను ఉప‌యోగించి à°®‌నం చిటికెలో కళ్ల‌ద్దాల‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు&period; బంగాళాదుంప స్లైస్ ను తీసుకుని లెన్స్ యొక్క లోప‌లి భాగం వైపు రుద్దాలి&period; ఇలా రుద్ద‌డం à°µ‌ల్ల à°®‌à°°‌క‌లు&comma; దుమ్ము తొల‌గిపోయి లెన్స్ చ‌క్క‌గా మెరుస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36459" aria-describedby&equals;"caption-attachment-36459" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36459 size-full" title&equals;"Potatoes For Cleaning &colon; ఆలుగ‌డ్డ‌లు కేవ‌లం తిండిగానే కాదు&period;&period; వీటిని శుభ్రం చేసేందుకు కూడా à°ª‌నికొస్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;potatoes&period;jpg" alt&equals;"Potatoes For Cleaning know how to use them for different items " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36459" class&equals;"wp-caption-text">Potatoes For Cleaning<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బంగాళాదుంప‌à°²‌ను ఉప‌యోగించి à°®‌నం ఇనుప à°µ‌స్తువుల‌కు à°ª‌ట్టిన తుప్పును కూడా తొల‌గించ‌à°µ‌చ్చు&period; దీని కోసం తుప్పు à°ª‌ట్టిన భాగంలో బేకింగ్ సోడా&comma; డిష్ లిక్విడ్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌ను తీసుకుని బాగా రుద్దాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల తుప్పు త్వ‌à°°‌గా à°µ‌దిలిపోతుంది&period; అలాగే అనుకోకుండా కొన్నిసార్లు à°®‌à°¨ కాళ్ల‌ల్లో లేదా చేతుల‌ల్లో చిన్న చిన్న గాజు ముక్క‌లు గుచ్చుకుపోతూ ఉంటాయి&period; ఇవి కంటికి క‌నిపించ‌నంత చిన్న‌గా ఉంటాయి&period; అలాగే తీయ‌డానికి వీలులేకుండా ఉంటాయి&period; అలాంట‌ప్పుడు బంగాళాదుంప ముక్క‌ను గాజు ముక్క‌లు గుచ్చుకున్న చోట ఉంచి కొద్దిగా గ‌ట్టిగా నొక్కాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గాజు ముక్క‌లు సుల‌భంగా à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period; అలాగే వెండి à°µ‌స్తువుల‌ను శుభ్రం చేయ‌డంలో కూడా బంగాళాదుంప ముక్క à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌à°²‌ను ఉడికించగా à°µ‌చ్చిన నీటితో వెండి à°µ‌స్తువుల‌ను శుభ్రం చేసుకోవ‌డం à°µ‌ల్ల వెండి à°µ‌స్తువులు à°¤‌à°³‌à°¤‌à°³ మెరిసిపోతాయి&period; అలాగే వేడి నీటిలో బంగాళాదుంప‌à°²‌ను వేసుకోవాలి&period; అదే నీటిలో వెండి à°µ‌స్తువుల‌ను వేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత వెండి à°µ‌స్తువుల‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి పొడి à°µ‌స్త్రంతో తుడ‌వాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వెండి à°µ‌స్తువుల‌పై ఉండే à°®‌à°°‌క‌లు తొల‌గిపోతాయి&period; అలాగే à°¬‌ట్ట‌à°²‌పై à°ª‌డే చిన్న చిన్న à°®‌à°°‌క‌à°²‌ను తొల‌గించ‌డంలో కూడా బంగాళాదుంప‌లు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; బంగాళాదుంప‌ను స్టెయిన్ రిమూవ‌ర్ తో క‌లిపి à°¬‌ట్ట‌à°²‌పై రుద్ద‌డం à°µ‌ల్ల à°¬‌ట్ట‌à°²‌పై à°ª‌à°¡à°¿à°¨ à°®‌à°°‌క‌లు సుల‌భంగా తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts