Reena Dwiwedi : ఎన్నిక‌ల్లో విధులు నిర్వ‌హించిన ఈ మ‌హిళా ఆఫీస‌ర్ గుర్తుందా ? ఇప్పుడు మ‌ళ్లీ క‌నిపించింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Reena Dwiwedi &colon; ఎన్నిక‌à°² à°¸‌à°®‌యంలో అప్ప‌ట్లో విధులు నిర్వ‌ర్తించిన ఈ లేడీ ఆఫీస‌ర్ గుర్తుందా &quest; ఈమె ఫొటో అప్ప‌ట్లో వైర‌ల్ అయింది&period; ఈమె ఓవ‌ర్‌నైట్ ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్‌గా మారింది&period; అయితే ఇప్పుడీమె à°®‌ళ్లీ క‌నిపించి అల‌రించింది&period; కానీ సారి అప్పట్లో మాదిరిగా à°ª‌సుపు రంగు చీర‌ను à°§‌రించ‌లేదు&period; మోడ్ర‌న్ డ్రెస్‌లో క‌నిపించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2019 లోక్‌à°¸‌à°­ ఎన్నిక‌ల్లో à°²‌క్నోలో పీడబ్ల్యూడీ అధికారిణిగా విధులు నిర్వ‌ర్తించిన రీనా ద్వివేది ఫొటో అప్ప‌ట్లో సంచ‌à°²‌నం సృష్టించింది&period; ఆమె అందం అంద‌రినీ ఆక‌ట్టుకుంది&period; అప్ప‌ట్లో ఆమె à°ª‌సుపు రంగు చీర‌ను à°§‌రించింది&period; దీంతో ఆమెను లేడీ ఇన్ యెల్లో శారీ అని పిలిచారు&period; ఇక తాజాగా ఆమె à°®‌రోమారు ఎన్నికల విధుల్లో పాల్గొంది&period; ఈసారి à°¨‌లుపు రంగు టాప్‌&comma; ప్యాంట్స్ à°§‌రించింది&period; ఈ క్ర‌మంలోనే à°®‌రోమారు ఆమెను కెమెరాలు క్లిక్‌à°®‌నిపించాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10020" aria-describedby&equals;"caption-attachment-10020" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10020 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;Reena-Dwiwedi&period;jpg" alt&equals;"Reena Dwiwedi once again in news for her dress " width&equals;"1200" height&equals;"738" &sol;><figcaption id&equals;"caption-attachment-10020" class&equals;"wp-caption-text">Reena Dwiwedi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈసారి డ్రెస్ ఎందుకు మార్చార‌ని అడిగితే&period;&period; ఎప్పుడూ ఒకే డ్రెస్ à°§‌రిస్తే ఏం బాగుంటుంది&comma; కొద్దిగా చేంజ్ చేయాలి క‌దా&period;&period; అని à°¸‌మాధానం చెప్పింది&period; ఇక అప్ప‌ట్లో ఈమెకు బిగ్ బాస్‌లో ఆఫ‌ర్ à°µ‌స్తుంద‌ని భావించారు&period; కానీ రాలేదు&period; కానీ బిగ్ బాస్‌లో పాల్గొనాల‌నేది à°¤‌à°¨ కోరిక అని ఈమె తెలియజేసింది&period; ఇక ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫాలోవ‌ర్లు ఎక్కువ‌గానే ఉన్నారు&period; మొత్తం 2 à°²‌క్ష‌à°²‌కు పైగానే ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు&period; అప్పుడ‌ప్పుడు ఈమె à°¤‌à°¨ ఫొటోల‌ను అందులో షేర్ చేస్తుంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts