Soft Ragi Roti : రాగి రొట్టెల‌ను ఇలా మెత్త‌గా చేయ‌వ‌చ్చు.. పిల్ల‌లు, వృద్ధులు కూడా న‌మిలి తిన‌గ‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Soft Ragi Roti &colon; à°®‌నం సాధార‌ణంగా రోటీ&comma; చ‌పాతీ&comma; à°ª‌రోటా వంటి వాటిని గోధుమ‌పిండితో à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోధుమ‌పిండి à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కొంద‌రిలో వేడి చేస్తుంది&period; చాలా మంది వేస‌వికాలంలో చ‌పాతీల‌ను తిన‌డానికి à°­‌à°¯‌à°ª‌డుతూ ఉంటారు&period; అలాంట‌ప్పుడు గోధుమ‌పిండికి à°¬‌దులుగా à°®‌నం రాగిపిండితో రొట్టెల‌ను చేసుకోవ‌చ్చు&period; రాగి రొట్టెల‌ను తిన‌డం à°µ‌ల్ల వేఇ చేయ‌కుండా ఉంటుంది&period; అలాగే ఇవి మెత్త‌గా కూడా ఉంటాయి&period; ఈ రాగి రొట్టెల‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగిపిండితో రొట్టెల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి రోటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక‌టింపావు క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; రాగిపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33829" aria-describedby&equals;"caption-attachment-33829" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33829 size-full" title&equals;"Soft Ragi Roti &colon; రాగి రొట్టెల‌ను ఇలా మెత్త‌గా చేయ‌à°µ‌చ్చు&period;&period; పిల్ల‌లు&comma; వృద్ధులు కూడా à°¨‌మిలి తిన‌గ‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;soft-ragi-roti&period;jpg" alt&equals;"Soft Ragi Roti recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33829" class&equals;"wp-caption-text">Soft Ragi Roti<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి రోటి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నీళ్లు&comma; ఉప్పు వేసి వేడి చేయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత రాగిపిండి వేసి క‌à°²‌పాలి&period; దీనిని చ‌క్క‌గా క‌లిపిన à°¤‌రువాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మూత పెట్టి చ‌ల్లారనివ్వాలి&period; పిండి కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత చేత్తో à°µ‌త్తుతూ బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్దిగా పిండిని తీసుకుని బాగా క‌లుపుకుని ఉండ‌లా చేసుకోవాలి&period; మిగిలిన పిండిపై మూత‌ను అలాగే ఉంచాలి&period; రొట్టె చేసే ప్ర‌తిసారి తీసుకున్న పిండిని బాగా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రాగిపిండి విడిపోకుండా జిగురుగా ఉంటుంది&period; ఇప్పుడు తీసుకున్న పిండి ఉండ‌ను పొడి రాగిపిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; దీనిని ఎక్కువ ఒత్తిడి ఇచ్చి à°µ‌త్త‌కూడ‌దు&period; నెమ్మ‌దిగా à°µ‌త్తుతూ చ‌పాతీలా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక రొట్టెను వేసుకోవాలి&period; దీనిపై à°¤‌à°¡à°¿ à°µ‌స్త్రంతో అద్దుతూ కాల్చుకోవాలి&period; ఇలా 15 సెక‌న్ల పాటు కాల్చుకున్న à°¤‌రువాత రోటిని à°®‌రో వైపుకు తిప్పుకోవాలి&period; ఇలా రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని à°µ‌స్త్రంపై వేసుకోవాలి&period; దీనిని నీరు చేరి రోటీలు మెత్త‌à°¬‌à°¡‌కుండా ఉంటాయి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి రోటీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఈ విధంగా వేస‌వి కాలంలో రాగి రొట్టెల‌ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts