Srirangam Sambara Dosa : మీరు రోజూ తినే దోశ కాకుండా.. ఇలా ఒక్క‌సారి వెరైటీగా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Srirangam Sambara Dosa &colon; à°®‌à°¨‌లో చాలా మంది దోశ‌à°²‌ను ఇష్టంగా తింటారు&period; అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; à°®‌నం à°®‌à°¨ రుచికి à°¤‌గినట్టు వివిధ రుచుల్లో వీటిని à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే శ్రీరంగం దోశ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌మిళ‌నాడులో ఫేమ‌స్ అయిన ఈ శ్రీరంగం దోశ‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°¤‌రుచూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇత‌à°° దోశ వెరైటీల à°µ‌లె దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ శ్రీరంగం దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీరంగం సాంబార్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మినుములు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన మిరియాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; శొంఠి పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40422" aria-describedby&equals;"caption-attachment-40422" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40422 size-full" title&equals;"Srirangam Sambara Dosa &colon; మీరు రోజూ తినే దోశ కాకుండా&period;&period; ఇలా ఒక్క‌సారి వెరైటీగా చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;srirangam-sambara-dosa&period;jpg" alt&equals;"Srirangam Sambara Dosa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40422" class&equals;"wp-caption-text">Srirangam Sambara Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీరంగం సాంబార్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పొట్టు మిన‌à°ª‌ప్పును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బియ్యం వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును జార్ లో వేసి à°¤‌గినన్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత మూత పెట్టి రాత్రంతా పులియ‌బెట్టాలి&period; పిండి చ‌క్క‌గా పులిసిన à°¤‌రువాత à°®‌à°¨‌కు కావ‌ల్సిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోత‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఉప్పు&comma; మిరియాల పొడి&comma; శొంఠి పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గినంత పిండిని తీసుకుని వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి&period; నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే శ్రీరంగం దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌ట్నీ&comma; సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అదే విధంగా ఈ పిండిని పులియ‌బెట్టే పని లేకుండా పిండి à°ª‌ట్టిన వెంట‌నే కూడా దోశ‌లుగా వేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన శ్రీరంగం దోశ‌à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts