Sweet Rava Balls : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఇది.. 10 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Rava Balls &colon; à°®‌నం బొంబాయి à°°‌వ్వ‌తో ఉప్మానే కాకుండా à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఈ à°°‌వ్వ‌తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; రవ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్లలో à°°‌వ్వ బాల్స్ కూడా ఒక‌టి&period; à°°‌వ్వ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎవ‌రైనా వీటిని సుల‌భంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే à°°‌వ్వ బాల్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ బాల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; అర క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30648" aria-describedby&equals;"caption-attachment-30648" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30648 size-full" title&equals;"Sweet Rava Balls &colon; అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఇది&period;&period; 10 నిమిషాల్లో చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;sweet-rava-balls&period;jpg" alt&equals;"Sweet Rava Balls recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30648" class&equals;"wp-caption-text">Sweet Rava Balls<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ బాల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో పాలు&comma;పంచ‌దార&comma; యాల‌కుల పొడి వేసి వేడి చేయాలి&period; పాలు à°®‌రిగి ఒక పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత à°°‌వ్వ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°°‌వ్వ మెత్త‌గా ఉడికి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి&period; à°°‌వ్వ చ‌ల్లారిన à°¤‌రువాత దీనిని బాగా క‌à°²‌పాలి&period; తరువాత కొద్ది కొద్దిగా à°°‌వ్వ మిశ్ర‌మాన్ని తీసుకుంటూ à°®‌à°¨‌కు ఉండ‌లుగా చేసుకోవాలి లేదా à°®‌à°¨‌కు à°¨‌చ్చిన ఆకారంలో à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక ఒక్కో ఉండ‌ను వేసి కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌వ్వ బాల్స్ à°¤‌యార‌వుతాయి&period; ఈ à°°‌వ్వ బాల్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు à°°‌వ్వ‌తో ఇలా ఎంతో రుచిగా ఉండే బాల్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts