Tomato Dosa : ట‌మాటా దోశ‌ల‌ను ఇలా ఎంతో సింపుల్‌గా వేసుకోవ‌చ్చు తెలుసా.. రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Dosa &colon; à°®‌à°¨‌లో చాలా మంది దోశ‌à°²‌ను ఇష్టంగా తింటూ ఉంటారు&period; దోశ‌à°²‌ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ప్ర‌తి ఒక్క‌రు వీటిని విరివిరిగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; à°®‌నం à°®‌à°¨ అభిరుచికి à°¤‌గిన‌ట్టు à°°‌క‌à°°‌కాల దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన దోశ వెరైటీల‌లో ట‌మాట దోశ కూడా ఒక‌టి&period; ట‌మాట దోశ చాలా రుచిగా ఉంటుంది&period; దోశ పిండి&comma; టమాటాలు ఉంటే చాలు ఈదోశ‌à°²‌ను 15 నిమిషాల్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ పిండి &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31376" aria-describedby&equals;"caption-attachment-31376" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31376 size-full" title&equals;"Tomato Dosa &colon; ట‌మాటా దోశ‌à°²‌ను ఇలా ఎంతో సింపుల్‌గా వేసుకోవ‌చ్చు తెలుసా&period;&period; రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;tomato-dosa&period;jpg" alt&equals;"Tomato Dosa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31376" class&equals;"wp-caption-text">Tomato Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో దోశ పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట ఫ్యూరీ&comma; ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని à°ª‌ది నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక దానిపై నూనెను వేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌తో రుద్దాలి&period; ఇప్పుడు పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై ఉల్లిపాయ ముక్క‌లు&comma; కొత్తిమీర‌&comma; à°ª‌చ్చిమిర్చి చ‌ల్లుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై నూనె వేసుకోవాలి&period; దోశ ఎర్ర‌గా కాలిన à°¤‌రువాత à°®‌ధ్య‌లోకి à°®‌డిచి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే టమాట దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ టమాట దోశ‌à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌రచూ చేసే దోశ‌à°²‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ట‌మాట దోశ‌à°²‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts