Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ఈవెంట్‌లో త్రివిక్ర‌మ్ అందుక‌నే మాట్లాడ‌లేదా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bheemla Nayak &colon; à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్‌&comma; రానాలు ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం&period;&period; భీమ్లా నాయ‌క్‌&period; à°®‌à°³‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని రూపొందించారు&period; ఈ సినిమా ఈ నెల 25à°µ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది&period; ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించారు&period; ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌à°°‌య్యారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10073" aria-describedby&equals;"caption-attachment-10073" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10073 size-full" title&equals;"Bheemla Nayak &colon; భీమ్లా నాయ‌క్ ఈవెంట్‌లో త్రివిక్ర‌మ్ అందుక‌నే మాట్లాడ‌లేదా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;trivikram-srinivas&period;jpg" alt&equals;"why Trivikram Srinivas silent in Bheemla Nayak pre release event " width&equals;"1200" height&equals;"738" &sol;><figcaption id&equals;"caption-attachment-10073" class&equals;"wp-caption-text">Bheemla Nayak<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఈవెంట్‌లో భాగంగా అంద‌రూ మాట్లాడారు&period; à°¦‌ర్శ‌కుడు సాగ‌ర్ కె చంద్ర‌తోపాటు à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ సినిమాకు à°ª‌నిచేసిన త్రివిక్ర‌మ్‌ను ఆకాశానికెత్తేశారు&period; అస‌లు త్రివిక్ర‌మ్ లేక‌పోతే ఈ సినిమాయే లేద‌ని&period;&period; ఆయ‌à°¨ ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా à°ª‌నిచేశార‌ని కొనియాడారు&period; స్క్రీన్ ప్లే&comma; మాట‌à°²‌ను అందించ‌à°¡‌మే కాక సినిమాను à°¦‌గ్గ‌రుండి à°ª‌ర్య‌వేక్షించారని అన్నారు&period; అయితే ఈ ఈవెంట్‌లో త్రివిక్ర‌మ్ మాట్లాడ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఏ చిన్న ఫంక్ష‌న్‌కు వెళ్లినా త్రివిక్ర‌మ్ మాట్లాడుతారు&period; కానీ à°ª‌à°µ‌న్ కు అత్యంత à°¸‌న్నిహితుడు అయి ఉండి&period;&period; ఆయ‌à°¨ సినిమాకు à°ª‌నిచేసి కూడా త్రివిక్ర‌మ్ ఈ వేడుక‌లో మాట్లాడ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య à°ª‌రిచింది&period; అయితే అందుకు à°¬‌à°²‌మైన కార‌ణాలు రెండు ఉన్న‌ట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భీమ్లా నాయ‌క్ చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి త్రివిక్ర‌మ్ సినిమాను à°¦‌గ్గ‌రుండి à°ª‌ర్య‌వేక్షించారు&period; సినిమాకు స్క్రీన్ ప్లే&comma; మాట‌లు అందించిన‌ప్ప‌టికీ&period;&period; ఆయ‌à°¨ స్వ‌యంగా à°¦‌ర్శ‌క‌త్వ బాధ్య‌తలు కూడా నిర్వ‌హించార‌ని అన్నారు&period; అంత మాత్రానికి à°®‌à°°à°¿ ప్ర‌త్యేకంగా à°¦‌ర్శ‌కున్ని ఎందుకు పెట్టుకోవాలి&period;&period; సినిమాకు త్రివిక్ర‌మ్ à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించ‌à°µ‌చ్చు క‌దా&period;&period; అని విమ‌ర్శ‌లు à°µ‌చ్చాయి&period; దీంతో ఆ ముద్ర à°¤‌à°¨‌పై à°ª‌à°¡‌కుండా ఉండాల‌నే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్‌లో మాట్లాడ‌లేద‌ని తెలుస్తోంది&period; క‌నుక‌నే క్రెడిట్ మొత్తం à°¦‌ర్శ‌కుడికి వెళ్లింది&period; ఒక వేళ త్రివిక్ర‌మ్ మాట్లాడి ఉంటే ఆ క్రెడిట్ మొత్తం ఆయ‌నకే ఇచ్చేవారు&period; అందుక‌నే త్రివిక్ర‌మ్ ఈ వేడుక‌లో మాట్లాడ‌లేద‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తాజాగా బండ్ల గ‌ణేష్ మాట్లాడిన‌ట్లు లీకైన ఓ ఆడియో టేపు కూడా త్రివిక్ర‌మ్‌ను à°®‌à°¨‌స్థాపానికి గురి చేసింద‌ట‌&period; క‌నుక ప్రీ రిలీజ్ వేడుక‌లో మాట్లాడొద్ద‌ని త్రివిక్ర‌మ్ నిర్ణయించుకున్నార‌ట‌&period; క‌నుక‌నే ఆయ‌à°¨ ఈవెంట్‌లో మాట్లాడలేద‌ని తెలుస్తోంది&period; అయితే ఆయ‌à°¨ మాట్లాడ‌క‌పోయినా&period;&period; à°®‌ధ్య‌లో కొన్ని à°¸‌à°®‌యాల్లో బండ్ల గ‌ణేష్‌&period;&period; అంటూ కొంద‌రు ఫ్యాన్స్ నినాదాలు చేశారు&period; ఇక బండ్ల గ‌ణేష్ à°ª‌à°µ‌న్ క్యాంప్ నుంచి దూర‌à°®‌య్యారు&period;&period; అని కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు&period; దీనిపై త్వ‌à°°‌లోనే అస‌లు విష‌యాలు à°¬‌à°¯‌ట à°ª‌డే అవ‌కాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts