ఆధ్యాత్మికం

Garuda Puranam : ఇలా చేస్తే.. దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు..!

Garuda Puranam : ప్రతి ఒక్కరు కూడా, అంతా మంచి జరగాలని అనుకుంటారు. అదృష్టం ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని భావిస్తారు. కానీ, అది అందరికీ సాధ్యం కాదు. మనం వాస్తు చిట్కాలతో, దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు. ఈరోజు పండితులు మనతో కొన్ని వాస్తు చిట్కాలని చెప్పడం జరిగింది. గరుడ పురాణం ప్రకారం, ఈ విధంగా దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి అవుతుంది. మరి ఇక దురదృష్టాన్ని కూడా అదృష్టంగా ఎలా మార్చుకోవచ్చు అనే దాని గురించి చూసేద్దాము. 18 మహా పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. అయితే, ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని ఏమీ లేదు. కొంతమంది, విజయాన్ని సాధించగలిగితే, కొంతమంది మాత్రం విజయాన్ని సాధించలేకపోతుంటారు.

విజయాన్ని సాధించాలంటే, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే, పరిశుభ్రత చాలా ముఖ్యం. పరిశుభ్రత గా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. పరిశుభ్రత ప్రదేశానికి, శరీరానికి సంబంధించినది. ఇలా పరిశుభ్రత ఉంటే, లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం, స్నానం చేసి, ఉతికిన బట్టలు వేసుకోవాలి. తర్వాత పూజ చేసుకోవాలి. ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేస్తే, లక్ష్మీదేవి ఉంటుంది. దానధర్మాలు, సత్కార్యాలు చేస్తే, విధిని మనం మార్చుకోవచ్చు.

your unlucky will become luck if you do this

అలానే, అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం వంటివి చేయకూడదు. ఇటువంటివి జరిగే ఇంట కూడా, లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. జీవితంలో నీతితో నిజాయితీతో ఉండాలి. ఇతరులు పట్ల దయ చూపించాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి. చిన్న వాళ్ళని ప్రేమించాలి.

అలానే, నిజాలు మాత్రమే చెప్పాలి. వీటిని పాటిస్తే, అదృష్టం వస్తుంది. దురదృష్టం తొలగిపోతుంది. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వలన ఇబ్బందులు ఏమీ ఉండవని, పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి, ఇలా ఆచరించండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం కూడా వస్తుంది.

Admin

Recent Posts