పోష‌ణ‌

Calcium : పాలను తాగ‌డం ఇష్టం లేదా.. అయితే వీటిని తినండి.. వీటిల్లోనూ కాల్షియం ఎక్కువ‌గానే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Calcium &colon; à°®‌à°¨ à°¶‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే à°®‌నకు రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారం కావాలి&period; పోష‌కాలు ఒక్కొక్క‌టీ ఒక్కో à°°‌క‌మైన ప్ర‌యోజనాల‌ను à°®‌à°¨‌కు అందిస్తాయి&period; ఈ క్ర‌మంలోనే వాటిల్లో కాల్షియం చెప్పుకోద‌గిన పాత్ర పోషిస్తుంది&period; ఇది ఎముక‌లను à°¬‌లంగా మార్చ‌à°¡‌మే కాదు&comma; కిడ్నీ స్టోన్లు రాకుండా చూస్తుంది&period; క‌నుక కాల్షియాన్ని కూడా à°®‌నం తీసుకోవాల్సిందే&period; అయితే కాల్షియం కోసం చాలా మంది పాలు మాత్ర‌మే తాగాల‌ని అనుకుంటారు&period; కానీ పాల‌ను తాగ‌లేని వారు à°®‌à°°à°¿ కాల్షియం ఎలా పొందుతారు&comma; అందుకోసం ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాలు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; పాల‌ను తాగ‌లేని వారు ఈ ఆహారాల‌ను రోజూ తీసుకుంటే చాలు&comma; దాంతో కాల్షియం à°²‌భిస్తుంది&period; ఎముక‌లు à°¬‌లంగా ఉంటాయి&period; ఇక కాల్షియం కోసం ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌లో క‌న్నా కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో బాదంప‌ప్పు ఒక‌టి&period; గుప్పెడు బాదంప‌ప్పును తింటే సుమారుగా 76 మిల్లీగ్రాముల à°µ‌à°°‌కు కాల్షియం పొంద‌à°µ‌చ్చు&period; అలాగే అంజీర్ పండ్ల‌లోనూ కాల్షియం అధికంగానే ఉంటుంది&period; 100 గ్రాముల అంజీర్ పండ్ల‌ను తింటే సుమారుగా 55 మిల్లీగ్రాముల à°µ‌à°°‌కు కాల్షియం పొంద‌à°µ‌చ్చు&period; ఇక 100 గ్రాముల ఖ‌ర్జూరాల‌ను తింటే 64 మిల్లీగ్రాముల కాల్షియం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63111 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;calcium&period;jpg" alt&equals;"if you do not like milk then take these for calcium " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల చియా విత్త‌నాల‌ను తింటే 631 మిల్లీగ్రాముల à°µ‌à°°‌కు కాల్షియం పొంద‌à°µ‌చ్చు&period; దీంతోపాటు కాల్షియాన్ని అందించ‌డంలో నువ్వులు కూడా ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; 100 గ్రాముల నువ్వుల‌ను తిన‌డం ద్వారా 989 మిల్లీగ్రాముల మేర కాల్షియం à°²‌భిస్తుంది&period; పాల క‌న్నా వీటిల్లో కాల్షియం ఎన్నో రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది&period; అందువ‌ల్ల వీటిని తింటే కాల్షియాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అలాగే గుప్పెడు జీడిప‌ప్పును తినడం à°µ‌ల్ల సుమారుగా 57 మిల్లీగ్రాముల మేర కాల్షియం à°²‌భిస్తుంది&period; ఇక వాల్‌à°¨‌ట్స్‌ను 100 గ్రాముల మేర తింటే 98 మిల్లీగ్రాముల à°µ‌à°°‌కు కాల్షియాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఇలా పాల‌ను తాగ‌లేని వారు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కాల్షియాన్ని పుష్క‌లంగా పొంద‌à°µ‌చ్చు&period; దీంతో ఎముక‌లు à°¬‌లంగా ఉంటాయి&period; ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts