పోష‌ణ‌

Iron Foods : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ శ‌రీరంలో ఐర‌న్ లోపం ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Iron Foods &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన అనేక ముఖ్య‌మైన పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి&period; ఐర‌న్ à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక విధులు నిర్వ‌ర్తిస్తుంది&period; ఇది హిమోగ్లోబిన్‌&comma; ఎర్ర à°°‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి à°¸‌హాయ à°ª‌డుతుంది&period; ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజ‌న్ à°¶‌రీరంలోని క‌ణాల‌కు చేరేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిలు ఎల్ల‌ప్పుడూ నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; అలాగే రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ మెరుగ్గా à°ª‌నిచేస్తుంది&period; అయితే à°¤‌గినంత‌గా ఐర‌న్ లేక‌పోతే à°®‌à°¨ à°¶‌రీరం ఆరోగ్య‌క‌à°°‌మైన ఎర్ర à°°‌క్త క‌ణాల‌ను à°¤‌యారు చేయ‌లేదు&period; దీంతో ఐర‌న్ లోపం à°¤‌లెత్తుతుంది&period; à°«‌లితంగా à°®‌à°¨ à°¶‌రీరం à°ª‌లు à°²‌క్ష‌ణాల‌ను à°®‌à°¨‌కు తెలియజేస్తుంది&period; ఆ à°²‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి ఐర‌న్ అవ‌à°¸‌రం&period; అయితే ఐర‌న్ à°¤‌గినంత‌గా à°²‌భించ‌à°¨‌ప్పుడు హిమోగ్లోబిన్ à°¸‌రిగ్గా ఉత్ప‌త్తి కాదు&period; దీంతో à°¶‌రీరంలోని క‌ణాల‌కు à°¸‌రిగ్గా ఆక్సిజ‌న్ à°²‌భించ‌దు&period; à°«‌లితంగా à°®‌నం తీవ్రంగా అల‌సిపోయిన‌ట్లు ఫీల‌వుతాం&period; అలాగే నీర‌సంగా కూడా ఉంటుంది&period; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఐర‌న్ లోపం à°µ‌చ్చింద‌ని తెలుసుకోవాలి&period; ఐర‌న్ లోపం ఉంటే ఎర్ర à°°‌క్త క‌ణాలు à°¸‌రిగ్గా ఉత్ప‌త్తి కావు&period; క‌నుక చ‌ర్మం ఎరుపు రంగు నుంచి పాలిపోయిన తెలుపు రంగులోకి మారుతుంది&period; ఇలా గ‌à°¨‌క ఉంటే క‌చ్చితంగా ఐర‌న్ లోపించింద‌ని గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64343 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;iron-foods&period;jpg" alt&equals;"if you have these symptoms then you have iron deficiency " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐర‌న్ లోపిస్తే హిమోగ్లోబిన్ à°¸‌రిగ్గా ఉత్ప‌త్తి కాదు క‌నుక à°¶‌రీరంలోని క‌ణాల‌కు ఆక్సిజ‌న్ à°¸‌రిగ్గా à°²‌భించ‌దు&period; దీంతో క‌ణాలు ఆక్సిజ‌న్ కోసం చూస్తుంటాయి&period; కానీ ఆక్సిజ‌న్ à°²‌భించే అవ‌కాశం ఉండ‌దు క‌నుక à°®‌à°¨‌కు శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది&period; అలాగే ఐర‌న్ లోపించిన వారిలో గుండె అసాధార‌à°£ రీతిలో కొట్టుకుంటుంది&period; దీంతోపాటు రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనే వ్యాధి à°µ‌స్తుంది&period; దీని à°µ‌ల్ల కాళ్ల‌ను ఆడిస్తూ ఉండాల్సి à°µ‌స్తుంది&period; అలాగే ఐర‌న్ లోపం ఉన్న‌వారిలో à°¤‌à°²‌నొప్పి&comma; à°¤‌à°² తిర‌గ‌డం వంటి à°²‌క్ష‌ణాలు కూడా కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐర‌న్ లోపించిన వారిలో చేతులు&comma; పాదాలు చ‌ల్ల‌గా ఉంటాయి&period; గోర్లు విరిగిపోతాయి&comma; వెంట్రుక‌లు చిట్లిపోతాయి&period; నోట్లో&comma; నాలుక‌పై ఎర్ర‌గా క‌నిపిస్తుంది&period; ఆక‌లి ఉండ‌దు&period; ఈ à°²‌క్ష‌ణాలు ఉంటే ఐర‌న్ లోపం ఉంద‌ని గుర్తించాలి&period; వెంట‌నే ఐర‌న్ ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; ఐర‌న్ à°®‌à°¨‌కు ఎక్కువ‌గా à°®‌ట‌న్‌&comma; రాజ్మా&comma; దానిమ్మ పండ్లు&comma; యాపిల్ పండ్లు&comma; బాదం à°ª‌ప్పు&comma; ట‌మాటాలు&comma; బ్రొక‌లీ&comma; పాల‌కూర‌&comma; వాల్ à°¨‌ట్స్‌&comma; ఓట్స్‌&comma; à°ª‌ప్పు దినుసులు&comma; తృణ ధాన్యాల్లో ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల ఐర‌న్ లోపం à°¤‌గ్గుతుంది&period; దీంతో పైన తెలిపిన à°²‌క్ష‌ణాలు అన్నీ మాయం అవుతాయి&period; అప్పుడు ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts