పోష‌ణ‌

గుండె జ‌బ్బులు ఉన్న‌వారు తినాల్సిన ఆహారం ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె రక్తనాళాలు ఆరోగ్యవంతంగా వుండాలంటే మనం తినే ఆహారం సరైనదేనా అనేది ఎప్పటికపుడు పరిశీలించుకోవాలి&period; ఆహారమే కాక&comma; మన శరీర బరువు&comma; పొగతాగే అలవాటు&comma; రక్తపోటు&comma; వ్యాయామం&comma; ఒత్తిడి మొదలైనవి కూడా చెక్ చేసుకోవాలి&period; వీటితో పాటు ఆహారంలో కొవ్వు తగ్గించటానికి గాను కొన్ని పద్ధతులు పాటించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారాన్ని అధికంగా వేయించి తినటం చేయరాదు&period; మాంసాహారం తక్కువగా తినాలి&period; గింజధాన్యాలు&comma; కాయ ధాన్యాలు&comma; కూరగాయలు అధికంగా తినాలి&period; మాంసాహార ఉత్పత్తులైన సాసేజస్&comma; బీఫ్ బర్గర్స్&comma; వంటివి మానివేయాలి&period; తక్కువ కొవ్వు వుండే ఆహారాలు భుజించాలి&period; ఎర్రటి మాంసం కేంటే కూడా చికెన్&comma; టర్కీ&comma; చేప మొదలైనవి తరచుగా తినాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88834 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diet-1&period;jpg" alt&equals;"people with heart diseases should take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వీటిలో కూడా కొవ్వు వుంటుందని గ్రహించాలి&period; జొన్నపిండిని వెన్నతీసిన పాలు లేదా కూరగాయలతో కలిపి తక్కువ కొవ్వుకల ఆహారంగా తినాలి&period; వెన్న వున్న పాలుకంటే&comma; వెన్న తీసిన పాలు గుండె జబ్బు రోగులకు మేలు చేస్తాయి&period; అయితే ఇవి 5 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఇవ్వరాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts