హెల్త్ టిప్స్

ఇత‌రులకు చెందిన ఈ వ‌స్తువుల‌ను తీసుకుని మీరు వాడుతున్నారా…? అయితే అలా చేయ‌కండి. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కుటుంబ à°¸‌భ్యుల‌తో క‌à°²‌సి నివాసం ఉంటున్నా లేదంటే స్నేహితుల‌తో క‌à°²‌సి రూమ్‌లో ఉంటున్నా&period;&period; ఎలా ఉన్నా కొన్ని సంద‌ర్భాలలో ఇత‌à°° వ్య‌క్తులు వాడే à°µ‌స్తువుల‌ను తీసుకుని వాటిని à°®‌నం వాడుతుంటాం&period; సాధార‌ణంగా ఇలా ఎవ‌రైనా వాడుతారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; ఇత‌రుల‌కు చెందిన కొన్ని à°µ‌స్తువుల‌ను మాత్రం అలా వాడ‌కూడ‌à°¦‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; అది కుటుంబ à°¸‌భ్యులు అయినా కావ‌చ్చు&comma; స్నేహితులైనా కావ‌చ్చు&comma; వేరే ఎవ‌రైనా అయి ఉండ‌à°µ‌చ్చు&comma; ఇత‌రులు వాడే à°ª‌లు à°µ‌స్తువుల‌ను మాత్రం à°®‌à°¨ వాడ‌కూడ‌దు&period; అవేమిటో&comma; ఆ à°µ‌స్తువుల‌ను ఎందుకు వాడ‌కూడ‌దో&comma; వాటి à°µ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లిప్ స్టిక్‌ను ముఖ్యంగా à°®‌హిళ‌లు వాడుతారు&period; అయితే ఒక‌రు వాడే లిప్‌స్టిక్‌ను à°®‌రొక‌రు వాడ‌కూడ‌దు&period; ఎందుకంటే నోరు&comma; పెద‌వుల‌పై ఉండే ఉమ్మిలో హెర్ప‌స్ అనే వ్యాధిని క‌à°²‌గ‌జేసే బాక్టీరియా ఉంటుంద‌ట‌&period; ఈ క్ర‌మంలో అలాంటి బాక్టీరియా ఉన్న వారికి చెందిన లిప్‌స్టిక్‌ను తీసి వేసుకుంటే దాన్ని వేసుకున్న వారికి కూడా హెర్ప‌స్ వ్యాధి à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; కొన్ని సంద‌ర్భాల్లో అవ‌à°¤‌లి వ్య‌క్తుల‌కు ఆ వ్యాధి లేక‌పోయినా బాక్టీరియా మాత్రం నోరు&comma; పెద‌వుల‌పై ఉండేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌&period; క‌నుక ఇత‌à°° à°®‌హిళ‌లు వాడే లిప్‌స్టిక్‌ను వేసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఒక వేళ వేసుకున్నాక పెద‌వులు ఎర్ర‌గా అయి ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌చ్చేట్టు ఉంటే వెంట‌నే లిప్‌స్టిక్‌ను తీసేయాలి&period; అనంత‌రం డాక్ట‌ర్‌ను క‌à°²‌వాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88830 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;items&period;jpg" alt&equals;"do not use items used by others know the reasons " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెడ్‌ఫోన్స్ అయితే ఒక‌రు వాడిన‌వి à°®‌రొక‌రు చాలా కామ‌న్‌గా వాడుతుంటారు&period; కానీ ఇలా కూడా చేయ‌కూడ‌దు&period; ఎందుకంటే ప్ర‌తి ఒక్క‌à°°à°¿ చెవిలో à°¤‌యారయ్యే గులిమి కార‌ణంగా అందులో బాక్టీరియా ఉత్ప‌న్న‌à°®‌వుతుంది&period; అది హెడ్‌ఫోన్స్‌కు అంటుకుంటుంది&period; దీంతో అలాంటి హెడ్‌ఫోన్స్‌ను ఇత‌రులు చెవిలో పెట్టుకుంటే వారి చెవిలోకి బాక్టీరియా వెళ్లి ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఒక‌రు వాడే ఇయ‌ర్ ఫోన్స్‌ను à°®‌రొక‌రు వాడ‌రాదు&period; అయితే ఇయ‌ర్ ఫోన్స్‌ను క్లీన్ చేసుకుంటే ఎవ‌రైనా వాడ‌à°µ‌చ్చు&period; అందుకు ఏం చేయాలంటే కాట‌న్ à°¬‌డ్స్‌ను హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ లేదా స్పిరిట్‌లో ముంచి వాటితో ఇయ‌ర్ ఫోన్స్ à°¬‌డ్స్‌ను క్లీన్ చేయాలి&period; అనంత‌రం వాటిని ఎవ‌రైనా నిర‌భ్యంత‌రంగా ఉపయోగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెయిర్ క్లిప్స్‌&comma; క‌ర్ల‌ర్స్‌&comma; దువ్వెన‌లు&period;&period; వీటిని కూడా ఒక‌రు వాడిన‌వి à°®‌రొక‌రు వాడ‌రాదు&period; ఒక్కొక్క‌à°°à°¿ జుట్టులో ఫంగ‌స్‌&comma; సూక్ష్మ‌జీవులు&comma; బాక్టీరియా ఉంటాయి&period; అలాంటి సంద‌ర్భంలో వాటిని తాకిన హెయిర్ క్లిప్స్‌&comma; క‌ర్ల‌ర్స్‌&comma; దువ్వెన‌à°²‌ను à°®‌రొక‌రు వాడితే వారికి ఆ బాక్టీరియా వ్యాపించి ఇన్‌ఫెక్ష‌న్లు&comma; చుండ్రు వంటివి à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; కాబ‌ట్టి వీటిని కూడా ఒక‌రు వాడిన‌వి à°®‌రొక‌రు వాడ‌రాదు&period; చంక‌ల్లో రుద్దుకునే డియోడ‌రంట్స్‌ను కూడా ఒక‌రు వాడిన‌వి à°®‌రొక‌రు వాడ‌రాదు&period; లేదంటే వారి చంక‌ల్లో ఉండే బాక్టీరియా ఇత‌రుల‌కు వ్యాపించేందుకు అవ‌కాశం ఉంటుంది&period; దాని à°µ‌ల్ల చ‌ర్మం ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌స్తాయి&period; ఒకరు వాడే ట‌à°µ‌ల్స్‌ను కూడా à°®‌రొక‌రు వాడ‌రాదు&period; వారి చ‌ర్మంపై ఉండే బాక్టీరియా&comma; ఫంగ‌స్ పెద్ద ఎత్తున ట‌à°µ‌ల్‌పై ఉంటాయి కాబ‌ట్టి ఒక‌రు వాడిన ట‌à°µ‌ల్‌ను à°®‌రొక‌రు వాడితే ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; నెయిల్ క్లిప్ప‌ర్లు&comma; ట్వీజ‌ర్లు&comma; రేజ‌ర్లు&comma; ఇత‌à°° కాస్మొటిక్స్‌&comma; యాక్స‌à°¸‌రీల‌ను కూడా ఒక‌రు వాడిన వాటిని à°®‌రొక‌రు వాడ‌రాదు&period; ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖాన్ని శుభ్రం చేసే బ్ర‌ష్‌లు&comma; à°®‌సాజ్ రోల‌ర్లు&comma; స్పాంజ్‌లు వంటి వాటిని ఒక‌రు వాడిన‌వి à°®‌రొక‌రు వాడ‌రాదు&period; చర్మంపై ఉండే బాక్టీరియా ఇత‌రుల చ‌ర్మంపైకి చేరుతుంది&period; అది మొటిమ‌à°²‌ను&comma; à°®‌చ్చ‌లను సృష్టిస్తుంది&period; చెప్పుల‌ను కూడా ఒక‌రు వాడిన‌వి à°®‌రొక‌రు వాడ‌రాదు&period; ఫంగ‌స్‌&comma; బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts