Grapefruit : ఈ పండ్లు బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Grapefruit &colon; నిమ్మ‌జాతికి చెందిన వివిధ à°°‌కాల పండ్ల‌ల్లో à°¦‌బ్బ‌పండు కూడా ఒక‌టి&period; దీని గురించి à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది&period; ఈ పండులో విట‌మిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు&comma; à°¬‌యో ఫ్లేవ‌నాయిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి చూడ‌డానికి పెద్ద నిమ్మ‌కాయ‌లుగా ఉంటాయి&period; వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు&period; అలాగే వీటితో à°ª‌చ్చ‌à°¡à°¿&comma; పులిహోర‌&comma; à°·‌ర్బ‌త్ వంటి వాటిని à°¤‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు&period; ఇత‌à°° నిమ్మ‌జాతికి చెందిన పండ్ల à°µ‌లె à°¦‌బ్బ‌పండు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; ఈ పండు à°°‌సంలో తేనె క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దీంతో à°®‌నం à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; గొంతు నొప్పి వంటి వివిధ à°°‌కాల ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఈ à°¦‌బ్బ‌పండును ఆహారంలో భాగంగా తీస‌కోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే ఈ పండును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; జుట్టు రాల‌డం&comma; తెల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°¦‌బ్బ‌పండును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా&comma; ఆరోగ్యంగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28338" aria-describedby&equals;"caption-attachment-28338" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28338 size-full" title&equals;"Grapefruit &colon; ఈ పండ్లు à°¬‌à°¯‌ట ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే&period;&period; విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి&period;&period; ఎందుకంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;grapefruit&period;jpg" alt&equals;"Grapefruit benefits in telugu dabbakaya must take " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28338" class&equals;"wp-caption-text">Grapefruit<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణాశ‌యానికి సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌కుండా ఉంటాయి&period; à°¦‌బ్బ‌కాయ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం నోటిపూత‌&comma; దంతాల à°¸‌à°®‌స్య‌లు&comma; చిగుళ్ల à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; ఈ à°¦‌బ్బ‌కాయ‌ను à°®‌నం నిమ్మ‌కాయ‌కు&comma; చింత‌పండుకు ప్ర‌త్యామ్నాయంగా కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; à°¦‌బ్బ‌కాయ‌ను ఆయుర్వేదంలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period; వాత‌&comma; క‌à°« దోషాల‌ను తొల‌గించ‌డంలోఈ పండును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period; తేనెటీగ కుట్టిన‌ప్పుడు ఈ పండు à°°‌సాన్ని కుట్టిన చోట రాయ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే ఈ పండును తీస‌కోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కండరాలు à°®‌రియు క‌à°£‌జాలం ఆరోగ్యంగా ఉంటుంది&period; à°¦‌బ్బ‌కాయ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కాలేయం&comma; గుండె&comma; మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఈ విధంగా à°¦‌బ్బ‌కాయ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని కూడా ఇత‌à°° నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ను తీసుకున్న‌ట్టే ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts