Ripen Mangoes : ఎలాంటి ర‌సాయ‌నాలు వాడ‌కుండా.. మామిడి కాయ‌ల‌ను ఇలా మ‌గ్గ‌బెట్టండి.. పండ్లుగా మారుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ripen Mangoes &colon; వేస‌వి కాలంలో à°®‌నకు à°²‌భించే వాటిల్లో మామిడి పండ్లు ఒక‌టి&period; వీటి రుచి ఎలా ఉంటుందో à°®‌నంద‌రికీ తెలుసు&period; మామిడి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌à°¡‌మే కాకుండా à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; మామిడి పండ్లలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్స్&comma; మిన‌రల్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; à°°‌క్త నాళాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంతోపాటు à°°‌క్త హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలోనూ మామిడి పండ్లు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; మామిడి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; అంతే కాకుండా క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా à°¤‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13430" aria-describedby&equals;"caption-attachment-13430" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13430 size-full" title&equals;"Ripen Mangoes &colon; ఎలాంటి à°°‌సాయ‌నాలు వాడ‌కుండా&period;&period; మామిడి కాయ‌à°²‌ను ఇలా à°®‌గ్గ‌బెట్టండి&period;&period; పండ్లుగా మారుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;ripen-mangoes&period;jpg" alt&equals;"how to Ripen Mangoes naturally " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13430" class&equals;"wp-caption-text">Ripen Mangoes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్ల‌లో ఉండే పొటాషియం&comma; మెగ్నిషియం వంటి మిన‌à°°‌ల్స్ బీపీని నియంత్రించ‌డంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి&period; మామిడి కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; మామిడి కాయ‌à°²‌నుయ తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌కు à°¸‌à°¹‌జ సిద్దంగా పండిన మామిడి పండ్లు à°²‌భించ‌డం లేదు&period; à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను పండ్లుగా మార్చ‌డానికి అనేక à°°‌కాల à°°‌సాయ‌నాల‌ను వాడుతున్నారు&period; ఇలా à°°‌సాయ‌నాలు వాడి పండ్లుగా మార్చిన మామిడి కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల మేలు క‌à°²‌గ‌కపోగా à°¶‌రీరానికి ఎంతో హాని క‌లుగుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°°‌సాయ‌నాలు చ‌ల్లి à°®‌గ్గ‌బెట్టిన మామిడి పండ్లు అంత రుచిగా కూడా ఉండ‌వు&period; à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను తీసుకుని వాటిని à°®‌నం ఇంట్లోనే à°¸‌à°¹‌జ సిద్దంగా మామిడి పండ్ల‌లాగా à°®‌గ్గ‌బెట్టుకోవ‌చ్చు&period; దీనికోసం ఒక మూత ఉండే ప్లాస్టిక్ à°¡‌బ్బాను కానీ&comma; స్టీల్‌ à°¡‌బ్బాను కానీ తీసుకోవాలి&period; à°¡‌బ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యాన్ని పోసి à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను ఉంచాలి&period; వీటిపై à°®‌à°°‌లా బియ్యాన్ని పోయాలి&period; అనంతరం à°®‌ళ్లీ కాయ‌à°²‌ను పెట్టాలి&period; ఇలా à°¡‌బ్బాలో à°ª‌ట్టిన‌న్ని à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను ఉంచి వాటిపై బియ్యం పోసి గాలి à°¤‌గ‌à°²‌కుండా మూత పెట్టాలి&period; వీటిని క‌à°¦‌లించ‌కుండా 8 రోజుల పాటు à°ª‌క్క‌à°¨‌ ఉంచాలి&period; 8 రోజుల à°¤‌రువాత à°ª‌చ్చి మామిడి కాయ‌లు పండ్లుగా మార‌డాన్ని à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చి మామిడి కాయ‌à°²‌ను ఇలా మామిడి పండ్ల‌లా చేసుకోవ‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని క‌à°²‌గ‌దు&period; ఈ విధంగా మామిడిపండ్ల‌ను à°¸‌à°¹‌జ‌సిద్ధంగా à°®‌గ్గ‌బెట్టుకుని తిన‌à°µ‌చ్చు&period; దీంతో రుచికి ఢోకా ఉండ‌దు&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts