Litchi For Fat : పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే పండు ఇది.. రోజూ తినాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Litchi For Fat &colon; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది à°¶‌రీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; ముఖ్యంగా పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు పేరుకుపోయి ఇబ్బందుల‌కు గురి అవుతున్న‌వారిని à°®‌నం చూస్తూనే ఉంటాం&period; à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్లు&comma; జీవ‌à°¨ విధాన‌మే ఇలా పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయేలా చేస్తున్నాయి అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు&period; అయితే సాధార‌ణంగా పురుషుల్లో పొట్ట భాగం à°¦‌గ్గ‌à°° కొవ్వు క‌ణాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే ఈ కొవ్వు క‌ణాలు పొట్ట భాగం à°¦‌గ్గ‌à°° పెద్ద à°ª‌రిమాణంలో ఉంటాయి&period; à°¶‌రీరం à°¬‌రువు పెరిగిన‌ప్పుడు పురుషుల్లో ముందుగా పొట్ట భాగం పెరుగుతుంది&period; అదే స్త్రీల‌ల్లో ఈ కొవ్వు క‌ణాలు తొడ‌à°² భాగంలో&comma; పిరుదుల భాగంలో ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక à°¬‌రువు పెరిగిన‌ప్పుడు స్త్రీలల్లో తొడ‌à°² భాగం&comma; పిరుదుల భాగం పెద్ద‌గా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత‌మంది స్త్రీలల్లో తొడ‌లు&comma; పిరుదులు పెర‌గ‌డంతో పాటు పొట్ట భాగం కూడా పెరుగుతుంది&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారిలో పొట్ట భాగం పెద్ద‌గా ఉండ‌డాన్ని à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు పొట్ట à°¤‌గ్గితే బాగుంటుంద‌ని అనుకుంటూ ఉంటారు&period; à°¶‌రీరంలో ఇత‌à°° భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కంటే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎక్కువ à°¨‌ష్టాన్ని క‌లిగిస్తుంది&period; ఎందుకంటే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు ఊపిరితిత్తుల మీద‌&comma; à°¡‌యాఫ్రామ్ మీద‌&comma; à°ª‌క్క‌టెముక‌à°² మీద‌&comma; కండ‌రాల మీద చెడు ఫ్ర‌భావాన్ని చూపిస్తుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో à°¶‌క్తి à°¤‌గ్గిపోవ‌డం&comma; à°¬‌ద్ద‌కంగా ఉండడం&comma; ఆయాసం రావ‌డం&comma; గుర‌క రావ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును వీలైనంత త్వ‌à°°‌గా క‌రిగించుకోవ‌డం చాలా మంచిది&period; అ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో à°®‌à°¨‌కు లిచీ ఫ్రూట్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25361" aria-describedby&equals;"caption-attachment-25361" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25361 size-full" title&equals;"Litchi For Fat &colon; పొట్ట à°¦‌గ్గ‌à°° పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే పండు ఇది&period;&period; రోజూ తినాలి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;litchi-for-fat&period;jpg" alt&equals;"Litchi For Fat take daily for maximum benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25361" class&equals;"wp-caption-text">Litchi For Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లిచీ ఫ్రూట్ ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌డుతుందని శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; లిచీ ఫ్రూట్ లో ఉండే ఒలిగోన‌ల్ అనే మూల‌కం పొట్ట భాగంలో కొవ్వు క‌రిగేలా చేయ‌డంలో&comma; ఆ భాగంలో కొవ్వు పేరుకుపోకుండా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు క‌నుగొన్నారు&period; ఈ లిచీ ఫ్రూట్ à°®‌à°¨‌కు ప్ర‌స్తుత కాలంలో విరివిరిగా à°²‌భ్య‌à°®‌వుతుంది&period; పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బందుల‌కు గురి అవుతున్న‌వారు ఈ లిచీ ఫ్రూట్ ను తిన‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అలాగే ఈ ఫ్రూట్ లో రూటిన్ అనే ఫైబ‌ర్ ఉంటుంది&period; ఇది à°®‌నం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు à°ª‌దార్థాల‌ను à°¶‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హించ‌కుండా చేయ‌డంలో తోడ్ప‌డుతుంది&period; కాబ‌ట్టి పొట్ట భాగంలో కొవ్వు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; à°¶‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయి ఇబ్బందుల‌కు గురి అవుతున్న‌వారు లిచీ ఫ్రూట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts