Muskmelon : ఈ సీజన్‌లో తర్బూజాలను కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Muskmelon &colon; వేసవి కాలంలో సహజంగానే చాలా మంది శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రకరకాల పానీయాలను తాగుతుంటారు&period; కూల్‌ డ్రింక్స్‌తోపాటు కొబ్బరినీళ్లు&comma; పండ్ల రసాలను ఈ సీజన్‌లో అధికంగా తీసుకుంటుంటారు&period; అయితే ఈ సీజన్‌లో తినాల్సిన ఆహారాల్లో తర్బూజాలు ఒకటి&period; ఇవి మనకు ఈ సీజన్‌లో అధికంగా లభిస్తాయి&period; అయితే వేసవిలో తర్బూజాలను తప్పకుండా తీసుకోవాల్సిందే&period; దీని వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి&period; ఇక తర్బూజాలను తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12566" aria-describedby&equals;"caption-attachment-12566" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12566 size-full" title&equals;"Muskmelon &colon; ఈ సీజన్‌లో తర్బూజాలను కచ్చితంగా తినాల్సిందే&period;&period; ఎందుకో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;muskmelon&period;jpg" alt&equals;"you should eat Muskmelon in summer season know the reasons " width&equals;"1200" height&equals;"835" &sol;><figcaption id&equals;"caption-attachment-12566" class&equals;"wp-caption-text">Muskmelon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; తర్బూజాలలో పొటాషియం అధికంగా ఉంటుంది&period; అందువల్ల ఇది హైబీపీని తగ్గిస్తుంది&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; అలాగే రక్తం పలుచగా మారుతుంది&period; దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; తర్బూజాలలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది&period; అందువల్ల వీటిని తింటే కంటి చూపు మెరుగు పడుతుంది&period; అలాగే కళ్లలో శుక్లాలు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారు వీటిని తింటే రాళ్లు కరిగిపోతాయి&period; అలాగే కిడ్నీలు ఏర్పడకుంటా ఉంటాయి&period; కనుక కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారు వీటిని రోజూ తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మహిళలకు నెలసరి సమయంలో కొందరికి నొప్పులు అధికంగా ఉంటాయి&period; అలాగే కొందరికి రక్త స్రావం అధికంగా జరుగుతుంది&period; కానీ ఆ సమయంలో వారు తర్బూజాలను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు&period; దీంతోపాటు హార్మోన్లు సమతుల్యం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; తర్బూజాలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది&period; కనుక వీటిని తింటే జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది&period; గ్యాస్‌&comma; మలబద్దకం&comma; కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి&period; ఈ సీజన్‌లో జీర్ణ సమస్యలు తరచూ వస్తుంటాయి&period; కనుక తర్బూజాలను తింటే వాటి నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వేసవిలో మన శరీరంలో ద్రవాలు త్వరగా ఖర్చయిపోతుంటాయి&period; కానీ తర్బూజాలను తింటే శరీరంలో ద్రవాలు చాలా సేపు అలాగే ఉంటాయి&period; దీంతో శరరీం చల్లగా ఉంటుంది&period; వేడి బారిన పడకుండా ఉంటారు&period; వేసవి తాపం తగ్గుతుంది&period; ఎండదెబ్బకు గురి కాకుండా ఉంటారు&period; ఇలా తర్బూజాలను ఈ సీజన్‌లో తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు&period; కనుక వీటిని ఇప్పుడు కచ్చితంగా రోజూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తర్బూజాలను నేరుగా తినడం వల్ల చప్పగా ఉంటాయి&period; కనుక వాటిని ముక్కలుగా కట్‌ చేసి వాటి మీద కాస్త తేనె లేదా ఉప్పు&comma; మిరియాల పొడి చల్లుకుని తినవచ్చు&period; లేదా జ్యూస్‌ తయారు చేసి కూడా తీసుకోవచ్చు&period; మధ్యాహ్నం భోజనం అనంతరం రెండు గంటల విరామం ఇచ్చిన తరువాత తర్బూజాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts