Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

Muskmelon : ఈ సీజన్‌లో తర్బూజాలను కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

Admin by Admin
April 12, 2022
in పండ్లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Muskmelon : వేసవి కాలంలో సహజంగానే చాలా మంది శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రకరకాల పానీయాలను తాగుతుంటారు. కూల్‌ డ్రింక్స్‌తోపాటు కొబ్బరినీళ్లు, పండ్ల రసాలను ఈ సీజన్‌లో అధికంగా తీసుకుంటుంటారు. అయితే ఈ సీజన్‌లో తినాల్సిన ఆహారాల్లో తర్బూజాలు ఒకటి. ఇవి మనకు ఈ సీజన్‌లో అధికంగా లభిస్తాయి. అయితే వేసవిలో తర్బూజాలను తప్పకుండా తీసుకోవాల్సిందే. దీని వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక తర్బూజాలను తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

you should eat Muskmelon in summer season know the reasons
Muskmelon

1. తర్బూజాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది హైబీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తం పలుచగా మారుతుంది. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

2. తర్బూజాలలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే కళ్లలో శుక్లాలు రాకుండా ఉంటాయి.

3. కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారు వీటిని తింటే రాళ్లు కరిగిపోతాయి. అలాగే కిడ్నీలు ఏర్పడకుంటా ఉంటాయి. కనుక కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారు వీటిని రోజూ తినాలి.

4. మహిళలకు నెలసరి సమయంలో కొందరికి నొప్పులు అధికంగా ఉంటాయి. అలాగే కొందరికి రక్త స్రావం అధికంగా జరుగుతుంది. కానీ ఆ సమయంలో వారు తర్బూజాలను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు హార్మోన్లు సమతుల్యం అవుతాయి.

5. తర్బూజాలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్‌, మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ సీజన్‌లో జీర్ణ సమస్యలు తరచూ వస్తుంటాయి. కనుక తర్బూజాలను తింటే వాటి నుంచి బయట పడవచ్చు.

6. వేసవిలో మన శరీరంలో ద్రవాలు త్వరగా ఖర్చయిపోతుంటాయి. కానీ తర్బూజాలను తింటే శరీరంలో ద్రవాలు చాలా సేపు అలాగే ఉంటాయి. దీంతో శరరీం చల్లగా ఉంటుంది. వేడి బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. ఎండదెబ్బకు గురి కాకుండా ఉంటారు. ఇలా తర్బూజాలను ఈ సీజన్‌లో తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక వీటిని ఇప్పుడు కచ్చితంగా రోజూ తీసుకోవాలి.

ఇక తర్బూజాలను నేరుగా తినడం వల్ల చప్పగా ఉంటాయి. కనుక వాటిని ముక్కలుగా కట్‌ చేసి వాటి మీద కాస్త తేనె లేదా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినవచ్చు. లేదా జ్యూస్‌ తయారు చేసి కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం అనంతరం రెండు గంటల విరామం ఇచ్చిన తరువాత తర్బూజాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

Tags: muskmelon
Previous Post

Mamidikaya Pulihora : ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో పులిహోర‌.. ఇలా చేస్తే ఎంతో రుచిగా వ‌స్తుంది..!

Next Post

Masala Palli Chat : ప‌ల్లీల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే.. రుచి.. ఆరోగ్యం.. మీ సొంతం..!

Related Posts

హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 9, 2025
వినోదం

కమల్ హాసన్ నటించిన థగ్‌ లైఫ్‌ మూవీ ఎలా వుంది?

June 9, 2025
Off Beat

క్యాండిల్స్ త‌యారీ బిజినెస్ అంటే.. డ‌బ్బులు క‌ట్టింది.. న‌మ్మి మోస‌పోయింది..

June 9, 2025
international

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

June 9, 2025
ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!