Off Beat

నేను 10 రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాను.. కొద్ది మొత్తంలో పచ్చళ్ళు లగేజిలో తీసుకుని వెళ్తాను.. వీటికి అమెరికా పన్ను విధిస్తుందా?

<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చళ్ళ మీద పన్నులా&quest; బహుశా ఏ దేశమూ విధించదు&period; మీరు బహుశా అడగాలనుకొనేది ఏదైనా అపరాధ రుసుము &lpar;పెనాల్టీ&rpar; వంటిది వుంటుందా అని&period; నా అనుభవంలో వచ్చింది చెబుతాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికాలోకి పళ్ళు&comma; కాయగూరలు&comma; గింజలు&comma; మొక్కల వంటివి అనుమతించరు&period; వాటి గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు తప్పని సరిగా మన passport స్టాంప్ చేసే ముందు అడుగుతారు&period; అక్కడ లేదని చెప్పి తరువాత పట్టుబడితే భారీ మొత్తంలో పెనాల్టీ విధిస్తారు&period; మీరు ముందే తెలియ చేస్తే పెనాల్టీ నుంచి తప్పించు కోగలరు కానీ ఆ వస్తువులనయితే జప్తు చేయడం జరుగుతుంది&period; కాబట్టి అటువంటివి మీతో తీసుకు రాకపోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85763 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pickles&period;jpg" alt&equals;"can we take pickles to america without any fine " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎటువంటి పప్పులను అనుమతించరు&period; వేరుశనగ పప్పు పచ్చిది తీసుకు రాకూడదు&period; వేయించినదయితే పరవా లేదు అయినా తీసుకు రాకపోవడమే మంచదంటాను&period; చింతపండు లో గింజ లేకుండా చూసుకోవాలి&period; ధనియాలు&comma; మెంతులు&comma; మిరపకాయల వంటి మసాలాలు తీసుకు రావచ్చు కాని ప్యాకింగ్ లో వుండేలా చూసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వడియాలు&comma; అప్పడాలు&comma; ఇతర తినుబండారాలకి అభ్యంతరం వుండదు&period; పచ్చళ్ళు&comma;అవకాయల వంటి వాటిలో నూనె తక్కువగా వుంచి&comma; మంచి ప్యాకింగ్ లో తీసుకు రావడం మేలు&period; లేదంటే నూనె బయటకు వచ్చి మన బ్యాగులు మొత్తం పాడయ్యే ప్రమాదం వుంది&period; మన సౌకర్యం గురించే తప్ప వాళ్ళకి అభ్యంతరం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయినా అమెరికాలో అడుగడుగునా భారతీయ దుకాణాలున్నాయి&period; మన దేశంలో నయినా వెదుక్కోవాలేమో కానీ అక్కడ ఒక చోటే మనకు కావలసినవ్నీ దొరుకుతుంటాయ్&period; ధర మన దేశంతో పోల్చుకోవడమెందుకు సంపాదన మన దేశంలో కన్నా ఎన్నో రెట్లు ఎక్కువేగా&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts