Off Beat

భారత్‌లో ప్రవహిస్తున్న బంగారం నది.. జల్లెడ పట్టినకొద్దీ స్వర్ణం! ఇప్పటికీ వీడని మిస్టరీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">భారత దేశంలో ప్రవహించే ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి&period; దీనినే గోల్డెన్‌ రివర్‌ అని కూడా అంటారు&period; ఈ నది నీళ్లే కాదు&comma; బంగారంతో ప్రవహిస్తుందని మీకు తెలుసా&period;&period;&quest; వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం&period; రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు&period; ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత దేశం నదులకు పుట్టినిల్లు&period; నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు&period; దేశవ్యాప్తంగా నదులు&comma; వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి&period; ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది&period; అటువంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి&period; దీనినే గోల్డెన్‌ రివర్‌ అని కూడా అంటారు&period; ఈ నది నీళ్లే కాదు&comma; బంగారంతో ప్రవహిస్తుందని మీకు తెలుసా&period;&period;&quest; వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం&period; రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు&period; ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76058 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;golden-river&period;jpg" alt&equals;"do you know about this golden river in ranchi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోల్డెన్‌ రివర్‌&period;&period; స్వర్ణరేఖ నది&period;&period; జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి&period;&period; జార్ఖండ్‌లో ప్రవహిస్తుంది&period; ఈ నది ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరు&period; ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ నది ఒడ్డుకు వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరించుకుంటారు&period; స్వర్ణ రేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి 16 కి&period;మీ&period; దూరంగా ఉంది&period; ఈ నది జార్ఖండ్‌లో పుట్టి పశ్చిమ బెంగాల్&comma; ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది&period; ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే&comma; జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది&period; ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వందేళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు&period; ఈ నదిలోని బంగారం ఎక్కడి నుండి వస్తుందనేది మిస్టరీగానే మిగిలిందని చెబుతున్నారు&period; ఈ నది రాళ్లల్లోంచి ప్రవహిస్తుందని&comma; అందుకే బంగారు రేణువులు అందులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు&period; అయితే&comma; దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts