Off Beat

బల్లి తోక కట్ అయినా పెరగడానికి కారణం ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విశ్వ‌మంతా ఓ అద్భుత‌మైన&comma; విచిత్ర‌మైన సృష్టి&period; అందులో ఎన్నో వింతలు&comma; విశేషాలు à°®‌à°¨‌కు తెలిసిన‌వి&comma; తెలియ‌నివి ఉన్నాయి&period; ఈ క్ర‌మంలో సృష్టిలో ఉన్న ఒక్కో à°°‌హస్యాన్ని à°®‌నం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం&period; అయినా ఇంకా à°®‌à°¨‌కు తెలియ‌నివి చాలానే ఉన్నాయి&period; అయితే జంతుజాలం విష‌యానికి à°µ‌స్తే అందులోనూ à°®‌à°¨‌కు లెక్క‌కు మించిన విచిత్రాలు ఎల్ల‌ప్పుడూ దర్శ‌à°¨‌మిస్తూనే ఉంటాయి&period; అలాంటి వాటిలో ఒక‌టి à°¬‌ల్లి&period; అవును&comma; à°¬‌ల్లే&period; ఇంత‌కీ అందులో ఏం విష‌యం ఉందీ అంటారా&period;&period;&quest; అదే తెలుసుకుందాం రండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ల్లి తోక‌ను ఎప్పుడైనా గ‌à°®‌నించారా&period;&period;&quest; ఆ… అదే&period; ఒక్కోసారి దాని తోక దానంత‌ట అదే ఊడిపోతుంది&period; అలా ఎందుకు చేస్తుందంటే శత్రువుల దృష్టి à°®‌à°°‌ల్చ‌డానికి&period;&period;&excl; à°¬‌ల్లి à°¤‌à°¨‌ను ఏదైనా మింగ‌డానికి à°µ‌స్తే ఆ జీవి దృష్టి à°®‌à°°‌ల్చ‌డానికి à°¤‌à°¨ తోక‌ను ఆటోమేటిక్‌గా ఊడిపోగొట్టుకుంటుంది&period; దీంతో దాన్ని చూసే ఇత‌à°° జీవుల దృష్టి à°®‌à°°‌లుతుంది&period; అదే à°¸‌à°®‌యంలో à°¬‌ల్లి అద‌ను చూసుకుని అక్క‌à°¡à°¿ నుంచి ఉడాయిస్తుంది&period; అయితే అలా à°¬‌ల్లి à°¤‌à°¨ తోక‌ను పోగొట్టుకున్నా అది à°®‌ళ్లీ పెరుగుతుంది తెలుసా&period;&quest; అవును&comma; పెరుగుతుంది&period; అయితే అలా తోక à°®‌ళ్లీ ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83875 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lizard&period;jpg" alt&equals;"how lizard tail grows back if it cuts " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ల్లి జ‌న్యువుల్లో శాటిలైట్ సెల్స్ అన‌à°¬‌డే ప్ర‌త్యేక క‌ణాలు ఉంటాయి&period; ఇవి ఎంతో చురుగ్గా à°ª‌నిచేస్తాయి&period; à°¬‌ల్లి తోక ఊడిపోగానే ఈ క‌ణాలు అక్క‌డికి చేరుకుని డ్యామేజ్ అయిన క‌ణాల‌ను రిపేర్ చేసే à°ª‌నిలో à°ª‌à°¡‌తాయి&period; కొత్త క‌à°£‌జాలాన్ని à°¤‌యారు చేయ‌డం&comma; ఇత‌à°° క‌ణాల‌ను తెచ్చి అక్క‌à°¡ పెట్టడం వంటి à°ª‌నులు చేస్తాయి&period; దీంతో కొన్ని రోజుల్లో à°¬‌ల్లి తోక à°®‌ళ్లీ పెరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంది&period; అయితే అలా తోక పెరిగే క్ర‌మంలో యువ à°¬‌ల్లుల‌కైతే ఆల‌స్య‌మవుతుంద‌ట‌&period; ఎందుకంటే అటు à°¶‌రీర పెరుగుద‌à°²‌కు&comma; ఇటు తోక పెరుగుద‌à°²‌కు à°¤‌గినంత à°¶‌క్తి రాద‌ట‌&period; అందుకే యువ à°¬‌ల్లుల్లో తోక పెరుగుద‌à°² ఆల‌స్య‌à°®‌వుతుంది&period; అయితే సాధార‌à°£ à°¬‌ల్లులకు ఇలాంటి బెడ‌à°¦ లేదు&period; వాటి తోక త్వ‌à°°‌గానే పెరుగుతుంది&period; కాక‌పోతే ఏ à°¬‌ల్లిలోనైనా ఊడిపోయిన తోక à°®‌ళ్లీ పెర‌గాలంటే ఆ à°¬‌ల్లి మంచి పోష‌కాల‌తో కూడిన ఆహారం తినాల‌ట‌&period; అదండీ&comma; à°¬‌ల్లీ&comma; దాని తోక సంగ‌తి&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చివ‌రిగా ఇంకో విష‌యం ఏమిటంటే… à°¬‌ల్లిలో ఉండే కొన్ని జ‌న్యువుల‌కు&comma; à°®‌నిషి జ‌న్యువుల‌కు à°¦‌గ్గ‌à°°à°¿ సంబంధాలు ఉంటాయ‌ట‌&period; ఈ క్ర‌మంలో à°¬‌ల్లి తోక పెరిగే విష‌యంపై సైంటిస్టులు à°ª‌రిశోధ‌à°¨‌లు కూడా చేస్తున్నారు&period; వారి ప్ర‌యోగాలు à°¸‌à°«‌లం అయితే అలాంటి జ‌న్యువుల‌ను à°®‌నుషుల్లోనూ ప్ర‌వేశ‌పెడ‌తారు&period; దీంతో à°®‌నుషుల్లో కోల్పోయిన అవ‌à°¯‌వాలు à°®‌ళ్లీ పెరుగుతాయి&period; అదే జ‌రిగితే… à°®‌రో కొత్త ప్ర‌పంచం సృష్టి అయిన‌ట్టే&period;&period;&excl; అంతే క‌దా&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts