Off Beat

మీరు ఇలా చేయగలరా? ప్రపంచంలో కొందరికే ఇవి సాధ్యం.!?

<p style&equals;"text-align&colon; justify&semi;">మాన‌à°µ à°¶‌రీర‌మంటేనే అనేక విచిత్రాల‌కు నిల‌యం&period; క‌ణాలు&comma; క‌à°£‌జాలాలు&comma; అవ‌à°¯‌వాలు&comma; గ్రంథులు&comma; నాడులు… ఇలా చెప్పుకుంటూ పోతే దేహంలో ప్ర‌తీదీ ఆశ్చ‌ర్యాన్ని కలిగించే విష‌యమే&period; సైంటిస్టులు కూడా మాన‌à°µ దేహం గురించి రోజూ ఏదో ఒక కొత్త విష‌యాన్ని క‌నిపెడుతూనే ఉంటారు&period; అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాదాపుగా అలాంటి విష‌యాల గురించే&period; అయితే అవేమీ కొత్త‌వి కావు&period; చాలా కాలం నుంచి ఉన్న‌వే&period; కానీ వాటన్నింటినీ చేయ‌గ‌లిగిన వ్య‌క్తులు ఈ భూ ప్ర‌పంచంలో దాదాపుగా ఎవ‌రూ లేర‌ట‌&period; వాటిలో ఏదో ఒక దానికి సంబంధించిన దాంట్లో మాత్ర‌మే కొందరు ప్రావీణ్యులుగా ఉన్నారు&period; కానీ అన్నింటినీ ఎవ‌రూ చేయ‌లేరట‌&period; ఇంత‌కీ ఆ విష‌యాలేమిటో ఇప్పుడు చూద్దాం&period; కనుబొమ్మ‌à°²‌ను పైకి లేపడం… ఒక క‌నుబొమ్మ‌ను అలాగే ఉంచి à°®‌రో క‌నుబొమ్మ‌ను పైకి లేప‌డం దాదాపుగా చాలా మంది చేస్తారు&period; కొంద‌రికి కేవలం ఒక క‌నుబొమ్మ మాత్ర‌మే పైకి లేస్తే కొంద‌రికి రెండూ పైకి లేస్తాయి&period; ఇలాంటి వారు చాలా à°¤‌క్కువ మందే ఉంటార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోచేతుల‌ను నాలుక‌తో అందుకోవ‌డం… మోచేతుల‌ను నాలుక‌తో దాదాపుగా ఎవ‌రూ అందుకోలేర‌ట‌&period; ఇలాంటి వారు చాలా చాలా à°¤‌క్కువ‌గా ఉంటార‌ట‌&period; భుజాలు&comma; వెన్నెముక బాగా సాగే గుణం ఉన్న‌వారికైతేనే ఇలా సాధ్య‌à°®‌వుతుంద‌ట‌&period; చెవుల‌ను క‌దిలించ‌డం… దేహంలోని ఏ భాగాన్ని క‌దిలించ‌కుండా రెండు చెవుల‌ను ఆడించ‌à°¡‌à°®‌నే క్రియ‌ను కూడా చాలా à°¤‌క్కువ మందే చేయ‌గ‌à°²‌à°°‌ట‌&period; నాలుక‌తో ముక్క‌ను అందుకోవ‌డం… ఈ భూ ప్ర‌పంచంలో కేవ‌లం 10 శాతం మంది మాత్ర‌మే ఇలా చేయ‌గ‌à°²‌à°°‌ట‌&period; బాగా పొడవైన నాలుక ఉన్న వారికే ఇది సాధ్య‌à°®‌వుతుంద‌ట‌&period; à°®‌ధ్య‌వేలిని అర‌చేతిలోకి à°®‌à°¡‌à°µ‌డం… à°®‌ధ్య‌వేలిని అర‌చేతిలోకి à°®‌డిస్తే ఉంగ‌à°°‌పు వేలు క‌à°¦‌à°²‌లేద‌ట‌&period; ఇలా చాలా మందికి అవుతుంద‌ట‌&period; కేవ‌లం కొంత మంది మాత్ర‌మే అలాంటి పొజిష‌న్‌లో రెండు వేళ్ల‌ను క‌దిలించ‌గ‌à°²‌à°°‌ట‌&period; రెండు వేళ్ల‌కు à°®‌ధ్య అనుసంధాన‌à°®‌య్యే ప్ర‌త్యేక‌మైన నాడుల à°µ‌ల్లే ఇలా జ‌రుగుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89419 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;licking-elbow&period;jpg" alt&equals;"only few people around the world can do these things " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుక‌ను రోల్ చేయ‌డం… నాలుక రెండు చివ‌ర్ల‌ను à°®‌ధ్య‌లోకి à°®‌à°¡‌వడం చాలా మందికి సాధ్యం కాద‌ట‌&period; à°ª‌లు à°°‌కాల జ‌న్యువుల‌తోపాటు వాతావ‌à°°‌ణంలో మార్పుల à°µ‌ల్లే కొంద‌రికి ఇలా సాధ్య‌à°®‌వుతుంద‌ట‌&period; ఇలా చేయ‌గ‌లిగే వారిలో ఉండే జ‌న్యువులు ఇత‌రుల జ‌న్యువుల‌ను డామినేట్ చేస్తాయ‌ట‌&period; చ‌క్కిలిగింత‌లు పెట్టుకోవ‌డం… à°®‌à°¨‌కై à°®‌నం స్వ‌à°¤‌హాగా చ‌క్కిలి గింత‌లు పెట్టుకోలేమ‌ట‌&period; ఎందుకంటే అవి మనమే పెట్టుకున్నామ‌ని నాడులు గ్రహించి అందుకు విరుద్ధ‌మైన సంకేతాల‌ను మెద‌డుకు పంపుతాయ‌ట‌&period; అందుకే à°®‌à°¨‌కు à°®‌నం గిలిగింతలు పెట్టుకుంటే à°®‌à°¨‌కు ఏమీ అనిపించ‌దు&period; కుడికాలుని తిప్ప‌డం… గ‌డియారం ముల్లు తిరిగే దిశ‌లో కుడి కాలుని తిప్పుతూ కుడి చేత్తో 6 సంఖ్య‌ను రాయ‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తే à°®‌à°¨‌కు తెలియ‌కుండానే కుడి కాలు దిశ మారుతుంద‌ట‌&period; కావాలంటే మీరూ ట్రై చేయండి&period; అయితే అలా కుడి కాలు దిశ మార‌కుండా 6 సంఖ్య‌ని ఎవ‌రూ రాయ‌లేర‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వాస బిగ‌à°¬‌ట్టి ఉండ‌డం&&num;8230&semi; ఏ వ్య‌క్తి అయినా à°¤‌à°¨ శ్వాసను బిగ‌à°¬‌ట్టి à°¤‌à°¨‌ను తాను చంపుకోలేడ‌ట‌&period; ఎందుకంటే ఊపిరితిత్తుల్లో ఉండే ఓ ప్ర‌త్యేకమైన స్వ‌భావం à°µ‌ల్ల వెంట‌నే శ్వాస à°µ‌à°¦‌à°²‌à°¡‌మో&comma; తీసుకోవ‌à°¡‌మో చేస్తార‌ట‌&period; దీంతో శ్వాసక్రియ మళ్లీ సాధార‌à°£ స్థితికి à°µ‌స్తుంద‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts